6,400 రూ లకు సామ్సంగ్ గేలక్సీ J1 Ace

6,400 రూ లకు సామ్సంగ్ గేలక్సీ J1 Ace
HIGHLIGHTS

సూపర్ ఎమోలేడ్ డిస్ప్లే తో వస్తుంది ఫోన్

శామ్సంగ్ గేలక్సీ J1 Ace పేరుతో ఆఫ్ లైన్ స్టోర్స్ లో కొత్త మోడల్ ను విడుదల చేస్తుంది. దీని ధర 6,400 రూ. కంపెని ఇంకా దీనిని అఫిషియల్ గా లాంచ్ చేయలేదు.

ముంబై బేస్డ్ ఫేమస్ టెలికాం రిటేలర్, మహేష్ దీనికి సంబందించిన వీడియో మరియు ఫోటో సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు. దీనిలోని కంప్లీట్ స్పెసిఫికేషన్స్ ను కూడా ఫేస్ బుక్ లో పోస్ట్ అయ్యాయి.

ఇందులో ముందుగా చెప్పవలసినది, 4.3 in WVGA సూపర్ ఎమోలేడ్ డిస్ప్లే. 3G, 1.3GHz డ్యూయల్ కోర్ [ప్రొసెసర్, 512MB ర్యామ్, 5MP ఆటో ఫోకస్ led ఫ్లాష్ రేర్ కెమేరా, 2MP ఫ్రంట్ కెమేరా, 4gb ఇంబిల్ట్ స్టోరేజ్

64gb అదనపు స్టోరేజ్ సదుపాయం, మైక్రో సిమ్ కనెక్టివిటి, 1800 mah బ్యాటరీ, అల్ట్రా పవర్ సేవింగ్ మోడ్, కిట్ క్యాట్ ఆండ్రాయిడ్ వెర్షన్ out of the box, బ్లూ టూత్ 4.0, వైఫై తో వస్తుంది.

New launch #Samsung Galaxy J1 Ace (J110H) now available for ₹ 6400/- .Product Status – In stock

Posted by MAHESHTELECOM on Monday, August 31, 2015

Ajit Singh
Digit.in
Logo
Digit.in
Logo