6,890 రూ లకు సామ్సంగ్ గేలక్సీ J1 4G స్మార్ట్ ఫోన్ లాంచ్

6,890 రూ లకు సామ్సంగ్ గేలక్సీ J1 4G స్మార్ట్ ఫోన్ లాంచ్

సామ్సంగ్ నుండి గేలక్సీ J1 4G స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యింది ఇండియన్ మార్కెట్ లో. ప్రైస్ 6,890 రూ. ఇది బేసిక్ బడ్జెట్ ఫోన్. త్వరలోనే బయట ఆఫ్ లైన్(ఫిజికల్) స్టోర్స్ లో లభ్యమవుతుంది.

స్పెక్స్: డ్యూయల్ సిమ్, 4.5 in సూపర్ అమోలేడ్ డిస్ప్లే, 1.3GHz Spreadrum క్వాడ్ కోర్ ప్రొసెసర్, Mali 400 GPU, 1GB రామ్, 8GB ఇంబిల్ట్ స్టోరేజ్, SD కార్డ్ సపోర్ట్.

5MP LED ఫ్లాష్ HD వీడియో రికార్డింగ్ ఆటో ఫోకస్ రేర్ కెమెరా అండ్ 2MP ఫ్రంట్ కెమెరా, 4G VoLTE సపోర్ట్, 2050 mah removable బ్యాటరీ, FM రేడియో, బ్లూ టూత్ 4.1.

J1 4G మోడల్ లో అల్ట్రా డేటా సేవింగ్, S-Bike మోడ్ అండ్ S పవర్ ప్లానింగ్ మోడ్స్ ఉన్నాయి. 2016 లో కంపెని 4G లేకుండా J1 అనే మోడల్ రిలీజ్ చేసింది దీనికి ముందు.

 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo