Samsung Galaxy Feel 3GB RAM మరియు ఆండ్రాయిడ్ 7.0 Nougat తో లాంచ్

Updated on 27-May-2017
HIGHLIGHTS

ఇది ఓపల్ పింక్ అండ్ మూన్ వైట్ , ఇండిగో బ్లాక్ కలర్స్ లో లభ్యమవుతుంది.

Samsung Galaxy Feel  ని  కంపెనీ నిన్న  మార్కెట్ లో ప్రవేశపెట్టింది . ఈ స్మార్ట్ ఫోన్  జూన్ నెల  మద్యలో  జపాన్ లో  సేల్స్ కి అందుబాటులోకి  వస్తుంది.ఇది ఓపల్  పింక్  అండ్ మూన్ వైట్  ,  ఇండిగో బ్లాక్  కలర్స్ లో లభ్యమవుతుంది.

Samsung Galaxy Feel యొక్క ఫీచర్స్ పై కన్నేస్తే  దీనిలో  4.7-ఇంచెస్ సూపర్  AMOLED HD డిస్ప్లే ఇవ్వబడింది మరియు   3GB RAM మరియు  32GB ఇంటర్నల్ స్టోరేజ్  ఇవ్వబడింది . 

Samsung Galaxy Feel లోని కెమెరా  సెటప్  చూసినట్లయితే 16ఎంపీ రేర్ కెమెరా  మరియు  5 ఎంపీ ఫ్రంట్  ఫేసింగ్  కెమెరా ఇవ్వబడింది. . ఇది  ఆండ్రాయిడ్  7.0 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టం పై పనిచేస్తుంది.  దీనిలో  3000mAh బ్యాటరీ ఇవ్వబడింది .  కనెక్టివిటీ కోసం ఫోన్ లో  4G VoLTE, ఫింగర్ ప్రింట్  సెన్సార్ , NFC, బ్లూటూత్  4.2  మరియు వైఫై  వంటి ఫీచర్స్ ఇవ్వబడ్డాయి . దీని యొక్క సైజ్  38x67x8.3mm  మరియు బరువు  149  బరువు  మరియు ఈ ఫోన్  వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ . 

అయితే  ఇప్పటివరకు  వచ్చిన  సమాచారం  ప్రకారం కేవలం ఈ ఫోన్ ప్రస్తుతం  జపాన్  మార్కెట్ లో అందుబాటులో  ఉంటుంది , ఇక  వేరే  మార్కెట్  ఎప్పుడు ప్రవేశపెట్టనుందనే విషయం  ఇంకా  కన్ఫర్మ్  కాలేదు. 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :