samsung నుంచి Samsung Galaxy C9 స్మార్ట్ ఫోన్ లాంచ్ అవ్వబోతుంది

samsung నుంచి Samsung Galaxy C9 స్మార్ట్ ఫోన్  లాంచ్  అవ్వబోతుంది
HIGHLIGHTS

ఈ స్మార్ట్ ఫోన్ పేరు Samsung Galaxy C9

SAMSUNG  నుంచి చాలా  ప్రెస్టేజిస్  స్మార్ట్ ఫోన్  లాంచ్  అవ్వబోతుంది.ఈ స్మార్ట్ ఫోన్ పేరు Samsung Galaxy C9 , ఈ స్మార్ట్  ఫోన్  జూలై  లేదా  ఆగష్టు  లో లాంచ్  అవ్వబోతుందని  కంపెనీ  నుంచి  వచ్చిన  సమాచారం . ఈ స్మార్ట్  ఫోన్ భారీ ఫీచర్స్  తో వస్తుంది. 6 GB RAM తో  వస్తుంది. మార్కెట్లో  మంచి  పోటీ ఇవ్వనుందని  కంపెనీ  ఆశాభావం  వ్యక్తం  చేస్తుంది. ధర  ను ఇంకా  వెల్లడించలేదు . 

Samsung Galaxy C9 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్  v6.0.1 (మార్షమేల్లౌ ) సిస్టం  పై  పనిచేస్తుందని  సమాచారం . 
 మరియు ఆక్టా  కోర్  (2 GHz, క్వాడ్  కోర్  + 1.4 GHz,క్వాడ్  కోర్ ) స్నాప్ డ్రాగన్  652 కలిగి వుంది. 6 GB RAM, ఇక డిస్ప్లే  చూస్తే 6.0 ఇంచెస్  (15.24 cm) ఫుల్  HD సూపర్  AMOLED డిస్ప్లే ,367 PPI, వెనుక మరియు   ముందు 16 ఎంపీ కెమెరాలు డ్యూయల్  కలర్  LED ఫ్లాష్ తో పొందుపరిచారు . 4000 mAh బ్యాటరీ  , ఫాస్ట్  ఛార్జింగ్  సపోర్ట్ తో , నాన్ రిమూవబుల్ .

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo