6జీబి RAM అండ్ 16 కెమెరా, 4000mAh బ్యాటరీ , గల అమేజింగ్ samsung స్మార్ట్ ఫోన్ పై భారీ ప్రైస్ కట్ ..!!! Hurry Up ….!!!

6జీబి RAM  అండ్ 16  కెమెరా, 4000mAh బ్యాటరీ , గల అమేజింగ్ samsung  స్మార్ట్ ఫోన్ పై  భారీ ప్రైస్  కట్ ..!!! Hurry Up ….!!!

Samsung Galaxy C9 Pro  యొక్క  64GB గోల్డ్ వేరియంట్ పై   వెబ్సైట్  ఫ్లిప్కార్ట్ డిస్కౌంట్ ఇస్తుంది .  దీని  అసలు ధర  Rs. 36,990  కానీ 13%  డిస్కౌంట్ తో జస్ట్  Rs. 31,900  లో మీదవుతుంది .   చేంజ్ ఆఫర్ కలదు . 

 ఇక దీని యొక్క స్పెక్స్  మీద  ఓ  స్మార్ట్  లుక్కేస్తే 
6  ఇంచెస్ full  HD అమోల్డ్ డిస్‌ప్లే  ఇక దీనియొక్క రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్ అండ్ ఆక్టా‌కోర్ స్నాప్‌డ్రాగన్ 653  ప్రాసెసర్, అడ్రినో 510 జీపీయూ, 6జీబి RAM 64 GBఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ని 256జీబి వరకు ఎక్స్  పాండ్ చేయవచ్చు . ఇక కెమెరా  సెటప్  చూస్తే 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4000mAh బ్యాటరీ , ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్,  కనెక్టువిటీ  కోసం  4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్ 4.2, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్బీ టైప్-సీ.   డైమెన్షన్స్  162.9 x 80.7 x 6.9MM , బరువు 185 గ్రాములు, డ్యూయల్ SIM . ఆండ్రాయిడ్ 6.0.1 Marshmallow ఆపరేటింగ్ సిస్టం ఫై పని చేస్తుంది. 

మరిన్ని మంచి డీల్స్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo