6GB రామ్ తో ఇండియాలో మొదటిసారిగా సామ్సంగ్ నుండి స్మార్ట్ ఫోన్ లాంచ్

6GB రామ్ తో ఇండియాలో మొదటిసారిగా సామ్సంగ్ నుండి స్మార్ట్ ఫోన్ లాంచ్

సామ్సంగ్ గేలక్సీ C9 pro స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయ్యింది ఇండియన్ మార్కెట్ లో. ఫోన్ ప్రధాన హైలైట్ 6GB రామ్. ప్రైస్ 36,900 రూ. జనవరి 27 నుండి బయట స్టోర్స్ మరియు ఆన్ లైన్ లో ప్రీ బుకింగ్స్ మొదలు. ఫిబ్రవరి చివరిలో ఫోన్ అందుబాటులోకి వస్తుంది.

MOTO G4 ప్లస్ స్మార్ట్ ఫోన్ Unboxing తెలుగు వీడియో కొరకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ఫోన్ స్పెక్స్ … డ్యూయల్ నానో సిమ్, 4G VoLTE, 6 in FHD అమోలేడ్ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 653 ఆక్టో కోర్ 1.95GHz ప్రొసెసర్, 6GB రామ్, 16MP రేర్ అండ్ ఫ్రంట్ కేమేరాస్. వెనుక కెమెరా కు డ్యూయల్ LED ఫ్లాష్ ఉంది. ఇంకా 64GB ఇంబిల్ట్ స్టోరేజ్, 256GB SD కార్డ్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 6.0 OS, ఫింగర్ ప్రింట్ స్కానర్, 4000 mah బ్యాటరీ, బ్లూ టూత్ 4.2, NFC,  usb టైప్ c పోర్ట్ తో ఫోన్ బరువు 189 గ్రా ఉంది. ఇదే ఫోన్ చైనా మార్కెట్ లో అక్టోబర్ 2016 లో రిలీజ్ అవ్వగా 6GB రామ్ తో వస్తున్న మొదటి సామ్సంగ్ ఫోన్ ఇదే.

ఇండియాలో 8,490 రూలకు సామ్సంగ్ గేలక్సీ J2 Ace ఫోన్ లాంచ్

 

 

Karthekayan Iyer
Digit.in
Logo
Digit.in
Logo