Samsung Galaxy C7 Pro స్మార్ట్ ఫోన్ ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ అమెజాన్ లో మంచి డిస్కౌంట్ తో

Updated on 23-May-2017
HIGHLIGHTS

దీనిపై అమెజాన్ 13% డిస్కౌంట్ ఇస్తుంది. అంటే మీకు Rs. 4,000 సేవ్ అవుతాయి.

Samsung Galaxy C7 Pro ని  కొంత  కాలం  ముందే  భారత్  లో లాంచ్  చేశారు. ఈ స్మార్ట్ ఫోన్ ఆన్లైన్  షాపింగ్ వెబ్సైట్  అమెజాన్ లో  మంచి డిస్కౌంట్ తో లభ్యమవుతుంది.దీని అసలు ధర  Rs. 29,990 డిస్కౌంట్  తరువాత కేవలం'Rs. 25,990 లో లభిస్తుంది .  దీనిపై అమెజాన్ 13% డిస్కౌంట్ ఇస్తుంది.  అంటే మీకు  Rs. 4,000 సేవ్  అవుతాయి.  

Samsung Galaxy C7 Pro లో  5.7-ఇంచెస్ ఫుల్  HD సూపర్  AMOLED 2.D కర్వ్డ్ గ్లాస్ డిస్ప్లే  కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటక్షన్ కలిగి వుంది.  2.2GHz  ఆక్టా  కోర్ స్నాప్త్రాగన్  625ప్రోసెసర్  మరియు' 4GB రామ్  కలిగి  వుంది.  మరియు  ఆండ్రాయిడ్  6.0.1 మార్షమేల్లో ఆపరేటింగ్ సిస్టం పై పనిచేస్తుంది. 

Samsung Galaxy C7 Pro లో  16 ఎంపీ రేర్  అండ్  ఫ్రంట్  కెమెరా  వున్నాయి

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :