digit zero1 awards

4GB రామ్ తో సామ్సంగ్ నుండి గేలక్సీ C7 pro అఫీషియల్ గా కన్ఫర్మ్

4GB రామ్ తో సామ్సంగ్ నుండి గేలక్సీ C7 pro అఫీషియల్ గా కన్ఫర్మ్

సామ్సంగ్ గేలక్సీ C7 ప్రో స్మార్ట్ ఫోన్ అఫీషియల్ గా కంపెని చైనీస్ వెబ్ సైట్ లో లిస్టు అయ్యింది. ఎప్పటి నుండో ఈ ఫోన్ పై పలు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో కన్ఫర్మ్ అయ్యింది.

SEE ALSO : శామ్సంగ్ గెలాక్సీ J3 (2016) – ఫర్స్ట్ ఇంప్రెషన్స్ తెలుగు వీడియో

ఫోన్ స్పెక్స్ విషయానికి వస్తే 4GB రామ్, 5.7 in సూపర్ అమోలేడ్ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ ఆక్టో కోర్ 2.2GHz 625 ప్రొసెసర్, 64GB ఇంబిల్ట్ సోరేజ్, 256GB SD కార్డ్ స్టోరేజ్, 3300 mah బ్యాటరీ.

16MP బ్యాక్ అండ్ ఫ్రంట్ కేమేరాస్, ఆండ్రాయిడ్ 6.0.1 OS తో వస్తుంది. అయితే ఫోన్ ప్రైస్ మాత్రం ఇంకా వెల్లడికాలేదు సైట్ లో. C7 ప్రో జనవరి 16 నుండి చైనీస్ మార్కెట్ లో ప్రీ ఆర్డర్స్ అవనున్నాయి.

సామ్సంగ్ నుండి 6,890 రూ లకు సామ్సంగ్ గేలక్సీ J1 4G స్మార్ట్ ఫోన్ లాంచ్​ గేలక్సీ

Digit NewsDesk

Digit NewsDesk

Digit News Desk writes news stories across a range of topics. Getting you news updates on the latest in the world of tech. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo