Samsung Galaxy C10 కంపెనీ యొక్క మొదటి డ్యూయల్ కెమెరా సెటప్ గల హ్యాండ్ సెట్

Updated on 30-May-2017
HIGHLIGHTS

దీనిలో 6GB RAM కూడా ఉండొచ్చు.

Samsung Galaxy C10  కంపెనీ  యొక్క   మొదటి  డ్యూయల్  కెమెరా  సెటప్  గల  హ్యాండ్ సెట్ . ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్  యొక్క   ప్రెస్  రెండర్  లీక్ అయ్యింది .  ఈ లీక్  ద్వారా దీనిలో  వర్టికల్  డ్యూయల్ కెమెరా  సెటప్  కలదు.   

ఈ డివైస్ లో 5.5  ఇంచెస్  డిస్ప్లే కలదు . ఈ డివైస్ యొక్క మెజర్మెంట్స్ 152.5 x 74.8 x 7.68mm . ఈ డివైస్ యొక్క హార్డ్వేర్  గురించి పెద్ద గా  సమాచారం లేదు . ఈ డివైస్ లో క్వాల్  కామ్  స్నాప్  డ్రాగన్  660  ప్రోసెసర్  కలదు . 

 ఇంతకు  ముందు  వచ్చిన సమాచారం  ప్రకారం , Samsung Galaxy C10  యొక్క మోడల్  నంబర్  SM-C9100  గా వుంది .   అలాగే Samsung Galaxy C10 Plus  యొక్క మోడల్  నెంబర్  SM-C9150/SM-C9158  రెండు  ఫోన్స్  లో  AI  అసిస్టెంట్  Bixby  అండ్ ఒక డెడికేటెడ్  Bixby  బటన్  కూడా కలదు . 

 వచ్చిన రూమర్స్ ప్రకారం  Samsung Galaxy C10  లో క్వాల్  కామ్ స్నాప్  డ్రాగన్  660  ఉండొచ్చు . దీనిలో అడ్రినో 512 GPU  కూడా  కలదు .   మరియు దీనిలో  6GB  RAM  కూడా ఉండొచ్చు. 

Connect On :