4000 mah తో శామ్సంగ్ గేలక్సీ A9 6 in డిస్ప్లే స్మార్ట్ ఫోన్ లాంచ్

4000 mah తో  శామ్సంగ్ గేలక్సీ A9 6 in డిస్ప్లే స్మార్ట్ ఫోన్ లాంచ్

చైనాలో శామ్సంగ్ నుండి గేలక్సీ A9 స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యింది ఈ రోజు. దీనిపై చాలా రోజుల నుండి రూమర్స్ వస్తున్నాయి. ఇండియన్ availability పై ఇన్ఫర్మేషన్ లేదు.

చైనాలో కూడా దీని ప్రైస్ అండ్ availability మాత్రం ఇంకా reveal కాలేదు. Galaxy A9 – 2016 అని చైనీస్ వెబ్ సైట్ లో లిస్ట్ అయ్యింది మొబైల్. 

పోస్ట్ అయిన ఇమేజ్ ప్రకారం A9 మెటాలిక్ ఫ్రేమింగ్ అండ్ గ్లాస్ బాడీ తో వస్తుంది. గేలక్సీ A సిరిస్ లో వస్తున్న మోడల్ కనుక పవర్ ఫుల్ బిల్డ్ అండ్ క్వాలిటీ తో రానుంది అని అంచనా.

గతంలో వచ్చిన రిపోర్ట్స్ కూడా బిల్డ్ విషయంలో మెటల్ అండ్ గ్లాస్ అని చెప్పాయి. ఇది 6 in ఫుల్ HD డిస్ప్లే సూపర్ అమోలేడ్ 367 PPi డిస్ప్లే అండ్ 2.4MM బెజేల్స్ తో వస్తుంది.

డ్యూయల్ సిమ్, 64 బిట్ స్నాప్ డ్రాగన్ 652 SoC 1.8GHz ప్రొసెసర్, 3gb ర్యామ్, అడ్రెనో 510, 32gb ఇంబిల్ట్ స్టోరేజ్, 128 gb sd కార్డ్ సపోర్ట్, 

ఫింగర్ ప్రింట్ స్కానర్, శామ్సంగ్ Pay, 13MP OIS ఆటో ఫోకస్ led ఫ్లాష్ రేర్ అండ్ 8MP ఫ్రంట్ ఫెసింగ్ కెమేరా. పవర్ బటన్ రెండు సార్లు ప్రెస్ చేస్తే కెమేరా ఆన్ అవుతుంది.

4000 mah బ్యాటరీ, క్విక్ చార్జ్ 2.0 సపోర్ట్, ఆండ్రాయిడ్ 5.1.1 os సపోర్ట్, NFC తో పింక్ , గోల్డ్ అండ్ వైట్ కలర్స్ లో సేల్ కానుంది.

 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo