ఫ్లిప్కార్ట్ (Samsung Galaxy A5 2017 ) పై డిస్కౌంట్ ని ఇస్తుంది .

ఫ్లిప్కార్ట్ (Samsung Galaxy A5 2017 ) పై  డిస్కౌంట్ ని ఇస్తుంది .

Samsung Galaxy A5 2017  స్మార్ట్ ఫోన్ కొంత సేపటిముందే  ఇండియాలో లాంచ్ అయ్యింది .  మరియు  మీరు ఎప్పటినుంచో మంచి స్మార్ట్ ఫోన్ కొనాలంటే  ఇది బెస్ట్ ఛాన్స్ .  ఫ్లిప్కార్ట్ దీనిపై  (Samsung Galaxy A5 2017 ) పై  డిస్కౌంట్ ని ఇస్తుంది . 

 దీని అసలు ధర  Rs. 31800  కానీ మీరు  8%  డిస్కోనుట తో కేవలం  Rs. 28,990  లో మీ దవుతుంది 

Samsung Galaxy A5 2017  లో  5.2- ఇంచెస్ ఫుల్  HD సూపర్ AMOLED  డిస్ప్లే అండ్  3000mAh  బ్యాటరీ  అండ్  1.9GHz  ఆక్టా  కోర్ ప్రోసెసర్  మరియు  3GB RAM  అండ్  32GB  ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది .

దీనిలో 16  ఎంపీ రేర్ కెమెరా అండ్  16  ఎంపీ ఫ్రంట్ కెమెరా వున్నాయి . 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo