Samsung Galaxy A3 2017 కి NOUGHT అప్డేట్’

Updated on 09-May-2017
HIGHLIGHTS

బెంచ్ మార్కింగ్ సైట్ GFXBench ఫై ఈ స్మార్ట్ ఫోన్ లిస్ట్ చేయబడింది.

 Samsung తన  స్మార్ట్ ఫోన్  Samsung Galaxy A3 2017  కి త్వరలో  ఆండ్రాయిడ్  nougat  7.0  అప్డేట్  లభించనుంది. బెంచ్  మార్కింగ్  సైట్  GFXBench  ఫై  ఈ స్మార్ట్  ఫోన్  లిస్ట్ చేయబడింది.  

 కంపెనీ  Samsung Galaxy A3 2017  కోసం ఆండ్రాయిడ్  nougat  7.0  సాఫ్ట్వేర్  ను టెస్ట్  చేస్తోంది. .ఈ స్మార్ట్  ఫోన్ ఈ ఏడాది  జనవరి  లో  ఆండ్రాయిడ్  6.0  ఆండ్రాయిడ్  మార్షమేల్లౌ  తో లాంచ్ చేయబడింది. 

దీనిలో 4.7 ఇంచెస్ HD సూపర్  AMOLED  డిస్ప్లే మరియు  1.6GHz  ఆక్టా  కోర్  ప్రోసెసర్  ఇవ్వబడింది. ఇది 2GB RAM  మరియు  16GB  ఇంటర్నల్  స్టోరేజ్  ఇవ్వబడ్డాయి.  దీనిలో 13  ఎంపీ  రేర్  కెమెరా  మరియు  8  ఎంపీ  ఫ్రంట్ ఫేసింగ్  కెమెరా  ఇవ్వబడ్డాయి. దీనిలో  2350mAh  బ్యాటరీ  ఇవ్వబడింది.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :