Samsung Galaxy A3 (2016) కోసం కంపెనీ ఆండ్రాయిడ్ నౌగాట్ అప్డేట్ ని జారీ చేసింది .

Updated on 12-Jun-2017

Samsung Galaxy A3 (2016)  కోసం కంపెనీ   ఆండ్రాయిడ్  నౌగాట్  అప్డేట్  ని జారీ  చేసింది .  ఈ  కొత్త  అప్డేట్  యొక్క  సైజు 950MB  ఈ కొత్త అప్డేట్  తో  ఈ ఫోన్ కి ఆండ్రాయిడ్ నౌగాట్ 7.0  లభించింది.  

 ప్రస్తుతం ఈ కొత్త  అప్డేట్  కేవలం  హంగేరి లో వుంది. ఆశాజనకంగా  వెంటనే ఇతర దేశాలలో కూడా  ఫోన్ యొక్క యూనిట్లలో అప్డేట్ ప్రారంభమవుతుంది.
Samsung Galaxy A3 2016 లో  ఫీచర్స్  పై  కన్నేస్తే  4.7- ఇంచెస్ ఫుల్  HD  సూపర్  AMOLED  డిస్ప్లే  కలదు .ఇది  1.5GHz  క్వాడ్ కోర్  ప్రోసెసర్  1.5GB RAM తో ఇవ్వబడింది .దీనిలో  16GB  ఇంటర్నల్ స్టోరేజ్  కూడా  ఇవ్వబడింది .  స్టోరేజ్  ని మైక్రో  SD ద్వారాగా 128GB  వరకు ఎక్స్  పాండ్  చేయవచ్చు. . 

 ఇవే  కాక దీనిలో  2300mAh  బ్యాటరీ  అండ్ 4G, వైఫై , బ్లూటూత్  4.1,  మైక్రో  USB 2.0  పోర్ట్ వంటి  ఫీచర్స్ గలవు  మరియు దీనిలో  13ఎంపీ రేర్ అండ్  5  ఎంపీ ఫ్రంట్ కెమెరా  ఇవ్వబడ్డాయి. 

Connect On :