సామ్సంగ్ నుండి కొత్తగా చైనా లో C9 pro పేరుతో ఒక మోడల్ రిలీజ్ అయ్యింది. దీనిలో 6GB రామ్ ఉంది. ఇదే ఫోన్ రీసెంట్ గా కంపెని సైట్ లో లిస్టు అయ్యింది.
స్పెక్స్ – డ్యూయల్ సిమ్, 6in ఫుల్ HD అమోలేడ్ డిస్ప్లే, 4G, స్నాప్ డ్రాగన్ 653 ఆక్టో కోర్ SoC, 6GB రామ్(ఇదే మొదటి samsung ఫోన్ ఇంత రామ్ తో ).
16MP రేర్ డ్యూయల్ LED flash కెమెరా అండ్ 16MP ఫ్రంట్ కెమెరా, 64GB ఇంబిల్ట్ స్టోరేజ్, 256GB SD కార్డ్ సపోర్ట్.
4000 mah బ్యాటరీ, ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో OS, USB టైప్ C పోర్ట్, VoLTE, ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్న ఈ ఫోన్ ప్రైస్ 31,700 రూ. ఇండియన్ లాంచ్ డేట్ పై స్పష్టత లేదు ఇంకా.