సామ్సంగ్ మొబైల్స్ కు హార్డ్ వేర్ కీ బోర్డ్ లాంచ్

Updated on 14-Aug-2015

నిన్న సామ్సంగ్ గేలక్సీ నోట్ 5 అండ్ S6 ఎడ్జ్ ప్లస్ మోడల్స్ రిలీజ్ అయ్యాయి. వీటి గురించి ముందే లీక్ అయినప్పటికీ సామ్సంగ్ హార్డ్ వేర్ కీ బోర్డ్ మరియు కవర్ లాంచెస్ తో సర్ప్రైజ్ చేసింది.

కీ బోర్డ్ రెండు భాగాలుగా వస్తుంది. ఒకటి రేర్ ప్యానల్, రెండవది కీ బోర్డ్. కనెక్ట్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా ఇంటర్ఫేస్, input methods etc adjust అవుతుంది. ఇది బ్లూ టూత్ తో కాకుండా సేన్సార్స్ తో డిటేక్ట్ అవుతుంది.

key presses కూడా కీ బోర్డ్ క్రింద ఉండే సేన్సార్స్ ద్వారా పనిచేస్తాయి. సో దీని వలన బ్యాటరీ ఆదా అవుతుంది. టోటల్ concept Ryan Seacrest యొక్క ill-fated typo కీ బోర్డ్ వలె పనిచేస్తుంది.

కీ బోర్డ్ ధర 4,000 నుండి 5,000 రూ ఉంటుంది. ఈ యాడ్ ఆన్ కీ బోర్డ్ చూడటానికి ఇంటరెస్టింగ్ గా ఉంటుంది. ఇది కేవలం కీ బోర్డ్ టైపింగ్ కోసం బ్లాక్ బెర్రీ ఫోనులను వాడే వారికీ నచ్చుతుంది బహుసా.

Connect On :