9,190 రూ స్టార్టింగ్ ప్రైస్ తో ఇండియాలో సామ్సంగ్ On 5 & On 7 Pro మోడల్స్ లాంచ్

9,190 రూ స్టార్టింగ్ ప్రైస్ తో ఇండియాలో సామ్సంగ్ On 5 & On 7 Pro మోడల్స్ లాంచ్

సామ్సంగ్ ఈ రోజు ఇండియాలో మరో రెండు మోడల్స్ లాంచ్ చేసింది. గేలక్సీ On5 Pro (9,190 రూ) అండ్ On7 Pro(11,190 రూ). అమెజాన్ లో సెల్ అవనున్నాయి.

రెండు ఫోనుల్లో సిమిలర్ గా ఉన్నవి..

  •  డ్యూయల్ 4G సిమ్స్
  • 2GB రామ్
  • 16GB ఇంబిల్ట్ అండ్ 128GB SD కార్డ్ స్టోరేజ్ సపోర్ట్
  • 5MP ఫ్రంట్ కెమెరా
  • faux leather బ్యాక్ పనేల్స్
  • ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో

 

On 5 స్పెక్స్ – 5 in HD TFT డిస్ప్లే, Exynos క్వాడ్ కోర్ 1.3GHz ప్రొసెసర్, 8MP రేర్ LED ఫ్లాష్ కెమెరా, 2600mah బ్యాటరీ, SBike mode, స్మార్ట్ selfie ఫీచర్స్.

On 7 స్పెక్స్ – 5.5 HD TFT డిస్ప్లే, 1.2GHz క్వాడ్ కోర్ స్నాప్ డ్రాగన్ SoC, 13MP రేర్ LED ఫ్లాష్ కెమెరా, 3000 mah బ్యాటరీ, SBike mode, స్మార్ట్ selfie ఫీచర్స్.

ఆన్ లైన్ లో ఫోన్స్ కొంటే..Idea 343 రూ లకు 2GB 2G/3G/4G ఇంటర్నెట్ డేటా, 200 SMS ఇస్తుంది. అలాగే ఆగస్ట్ 31 లోపు, Thomas Cook Holiday కంపెని నుండి 6000 రూ హాలిడే బుకింగ్స్ ఫ్రీ

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo