సామ్సుంగ్ నిన్న గేలక్సీ నోట్ 7 స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసింది న్యూయార్క్, Rio de Janeiro దేశాలలో. అయితే ప్రైస్ మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఆగస్ట్ 19 నుండి అందుబాటులోకి వస్తుంది.
highlights – ఐరిస్ స్కానర్, S pen Stylus, డస్ట్ అండ్ వాటర్ resistant with IP68 సర్టిఫికేషన్. కొత్త secure ఫోల్డర్ లో ఫైల్స్ అండ్ యాప్స్ స్టోర్ చేసుకోగలరు.
స్పెసిఫికేషన్స్ – 5.7-inch QHD (1440×2560 pixels) dual-edge super amoled డిస్ప్లే with 518PPi అండ్ always on ఫంక్షన్ with గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్.
4GB LPDDR4 రామ్, ఆక్టో కోర్ ప్రొసెసర్( 4 – 2.3GHz, 4 – 1.6GHz) , 64GB ఇంబిల్ట్ స్టోరేజ్, 256GB SD కార్డ్ సపోర్ట్, 12MP OIS డ్యూయల్ LED flash రేర్ కెమెరా,
5MP ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ 6.0.1, ఫింగర్ ప్రింట్ స్కానర్, 3500 mah బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, బ్లూ టూత్ 4.2, USB టైప్ C పోర్ట్, 4G LTE, NFC అండ్ MST సపోర్ట్ ఉంది ఫోన్ లో.