Rufus లాబ్స్ నుండి wearable టాబ్లెట్ – Rufus Cuff లాంచ్ అయ్యింది. ఇది 3.2 in డిస్ప్లే తో ఆండ్రాయిడ్ పై రన్ అవుతుంది.
స్పెసిఫికేషన్స్ – కార్టెక్స్ A9 ప్రొసెసర్, 16, 32, 64gb స్టోరేజ్ వేరియంట్స్, 1175 mah బ్యాటరీ, బ్లూటూత్ 4.0, GPS, స్పీకర్, డ్యూయల్ మైక్రో ఫోన్స్, ఫ్రంట్ ఫెసింగ్ కెమేరా.
వైబ్రేషన్ అలర్ట్స్, WiFi, ఆండ్రాయిడ్ కిట్ క్యాట్, మల్టిపుల్ లాంగ్వేజ్ సపోర్ట్, iOS అండ్ ఆండ్రాయిడ్ కనెక్టివిటి సపోర్ట్, కాల్స్ రిసీవింగ్, డయిలింగ్, కీ బోర్డ్.
ఆపిల్ వాచ్, సామ్సంగ్, LG మోటో, huawei వంటి కంపెనీలు స్మార్ట్ వాచ్ అని చిన్న డిస్ప్లే సైజ్ వాచెస్ తయారు చేస్తున్నాయి కాని అవి బ్యాటరీ లైఫ్ అండ్ మినిమల్ స్క్రీన్ సైజ్ వలన పూర్తిగా use చేయలేకపోతున్నట్లు users రిపోర్ట్స్.
సో ఈ 3.2 in డిస్ప్లే స్క్రీన్ స్మార్ట్ వాచ్ టాబ్లెట్ పెద్ద తెర తో చేతిపై ఇబ్బంది కరంగా ఉంటుందా లేక 5.5 – 6 in మొబైల్స్ వాడుతున్నట్టు ఇది కూడా అలవాటు గా మారిపోతుందా అనేది వేచి చూడాలి.