మరో 65,000 freedom 251 handsets ను డెలివరీ చేస్తున్న రింగింగ్ బెల్స్

Updated on 02-Aug-2016

ringing bells కంపెని ఇండియాలో మొనన్నే 5000 ఫ్రీడమ్ 251 హ్యాండ్ సెట్స్ ను 251 రూ అలకు షిప్పింగ్ చేసింది. ఇప్పుడు రెండవ సారి షిప్పింగ్ మొదలు అవనుంది.

ఈ సారి 65,000 యూనిట్స్ ను డెలివరీ చేస్తుంది. ఫ్రీడమ్ 251 స్మార్ట్ ఫోన్ ను ప్రవేశ పెట్టినప్పుడు కంపెని టోటల్ 200,000 ఫోనులను డెలివరీ చేస్తుంది అని ప్రామిస్ చేసింది.

అయితే వీటిలో మన సౌత్ ఇండియన్ స్టేట్స్ లేవు. కేవలం మధ్య ప్రదేశ్, వెస్ట్ బెంగాల్, బీహార్, uttarakhand, హిమాచల్, హర్యానా, న్యూ ఢిల్లీ, మహారాష్ట్ర, పంజాబ్ , jharkhand, రాజస్థాన్ లలో డెలివరీస్ అవుతాయి.

కాష్ on డెలివరీ మెథడ్ లో షిప్పింగ్ చేస్తుంది.  అయితే కంపెని షిప్పింగ్ స్టార్ట్ చేసే ముందు లక్కీ డ్రా తీసి వాటిలో వచ్చిన users కే deliveries చేస్తుంది.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :