Freedom 251 పేరుతో ఇండియాలో నిన్న రిలీజ్ అయిన స్మార్ట్ ఫోన్ గురించి ఒక్క రోజులో అందరికీ బాగా reach అయ్యింది. దీనికి కారణం ఇది 251 రూ ప్రైస్ టాగ్ తో రావటం.
కంప్లీట్ స్టోరీ ఈ లింక్ లో చదవగలరు. అయితే వెబ్ సైట్ లో ప్రీ ఆర్డర్స్ కు overwhelming రెస్పాన్స్ రావటంతో సర్వర్స్ అన్నీ డౌన్ అయ్యాయి.
సో రింగింగ్ బెల్స్ కొంత సమయం ప్రోడక్ట్ బుకింగ్స్ ను ఆపింది. 24 గంటలలో మరలా ఓపెన్ చేస్తుంది ప్రీ బుకింగ్స్. సికేండ్ కు 6 లక్షల hits వచ్చాయని చెబుతుంది కంపెని.
ఈ క్రింద కంపెని ఇచ్చిన నోటీసు చదవగలరు..
Dear friends, we are very grateful for your enormous response and your kind patronage and would submit that as of now we received approx. 6 Lacs hits per second as a result of your kind overwhelming response, servers are over loaded.
We humbly submit that we are therefore taking a pause and upgrading the service and will revert within or before 24 hours.
Once again our respectful thanks and gratitude for your support and patience. We look forward your return as soon as we are back online well within 24 hours.
ఈ లింక్ లో freedom 251 యొక్క అఫీషియల్ వెబ్ సైట్ చూడగలరు.