రెటీనా eye స్కానర్ & 3GB ర్యామ్ తో రిలయన్స్ కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్

రెటీనా eye స్కానర్ & 3GB ర్యామ్ తో రిలయన్స్ కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్

LYF Earth 2 పేరుతో ఇండియాలో రిలియన్స్ LYF స్మార్ట్ ఫోన్ కొత్త మోడల్ రిలీజ్ అయ్యింది. దీనిలో ప్రధాన హైలైట్ retina unlocking. ధర 21,599 రూ.

స్పెషల్ డిస్కౌంట్ లో కంపెని అఫీషియల్ గా 19,999 రూ లకు ఇస్తుంది రిలయన్స్ డిజిటల్ స్టోర్స్ లో. ఫోన్ ప్రైస్ ఎక్కువా తక్కువా స్పెక్స్ చూసి తెలుసుకుందాం రండి..

ఫోన్ లో డ్యూయల్ సిమ్ స్లాట్, 4G, 5 in ఫుల్ HD IPS 2.5D glass డిస్ప్లే with 445PPi, స్నాప్ డ్రాగన్ 615 MSM8939 Octa-core 1.5GHz ప్రొసెసర్, 3GB ర్యామ్, adreno 405 GPU.

dual mic, 32GB ఇంబిల్ట్ స్టోరేజ్ అండ్ 64GB SD కార్డ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 5.1.1 OS, 2500 mah బ్యాటరీ, 13MP laser AF అండ్ PDAF రేర్ అండ్ ఫ్రంట్  కెమెరాస్.

సాఫ్ట్ వేర్ పరంగా ఫోన్ లో unique వాయిస్ controlled కెమెరా ఫీచర్, స్మార్ట్ + సెక్యురిటీ ఫింగర్ ప్రింట్ sensor, ఫోన్ unlocking using retina స్కాన్.

అంటే ఈ ఆప్షన్ enable చేసుకుంటే కళ్ళను స్కాన్ చేస్తేనే కాని ఫోన్ unlock అవ్వదు, 4G VoLTE కూడా ఉంది ఫోన్ లో. ఇదే ఎక్కువ ధరలో వస్తున్న LYF ఫోన్. త్వరలోనే రివ్యూ వస్తుంది. అదనంగా చైనీస్ స్మార్ట్ ఫోన్స్ OS లలో ఉండే అన్ని ఆప్షన్స్ ఇస్తుంది.

Nikhil Punjabi
Digit.in
Logo
Digit.in
Logo