2,999 రూ లకు unlimited ఇంటర్నెట్ అండ్ వాయిస్ కాలింగ్ అండ్ LYF ఫోన్

Updated on 06-Jul-2016

రిలయన్స్ ఫోనులు కొంటె unlimited ఇంటర్నెట్ అందిస్తుంది కంపెని. అలాగే ఫ్రీ వాయిస్ కాలింగ్ కూడా ఉంటుంది. అయితే ఇవి మూడు నెలలు పాటు మాత్రమే ఫ్రీ.

కంపెని ఆల్రెడీ అన్ని LYF మొబైల్స్ prices ను తగ్గించింది. సో అతి తక్కువ LYF ఫోన్స్(flame 4, flame 5 అండ్ flame 6) 2,999 రూ లకు వస్తున్నాయి.

రీసెంట్ గా రిలయన్స్ ఇండియాలో బాగా పాపులర్ అవుతుంది. కారణం 4G స్పీడ్ మరియు attractive 4G ఇంటర్నెట్ ఆఫర్స్. అసలు విషయం ఏంటంటే..

రిలయన్స్ ఇప్పటి వరకూ Jio 4G నెట్ వర్క్ సర్వీసెస్ ను అఫీషియల్ గా లాంచ్ చేయలేదు. కేవలం రిలయన్స్ employee referral ప్రోగ్రాం లోనే అందిస్తుంది.

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :