డ్యూయల్ 4G సిమ్ అండ్ VoLTE ఫీచర్స్ తో 4,799 రూ స్టార్టింగ్ ప్రైస్ తో రిలయన్స్ ఫోనులు లాంచ్

డ్యూయల్ 4G సిమ్ అండ్ VoLTE ఫీచర్స్ తో 4,799 రూ స్టార్టింగ్ ప్రైస్ తో రిలయన్స్ ఫోనులు లాంచ్

రిలయన్స్ బ్రాండ్ నుండి LYF వాటర్ 5 పేరుతో రీసెంట్ గా మొన్ననే ఒక ఫోన్ లాంచ్ అయ్యింది. దాని డిటేల్స్ ఈ లింక్ లో చూడగలరు.

ఇప్పుడు మరో రెండు మోడల్స్, Flame 2 (4,799 రూ) అండ్ Wind 4(6,799 రూ) లను లాంచ్ చేసింది. ఎప్పటి నుండి మార్కెట్ లో అందుబాటులో రానున్నాయి అనే విషయం ఇంకా తెలియలేదు.

రెండు మోడల్స్ లో 4G LTE అండ్ VoLTE (వాయిస్ ఓవర్ LTE ) with HD క్వాలిటి వాయిస్ సపోర్ట్ చేస్తున్నాయి.

LYF Flame 2 లో డ్యూయల్ సిమ్(4G+4G కాని ఒక సారి ఒక 4G నే అవుతుంది), 4 in 480×800 పిక్సెల్స్ with 245PPi డిస్ప్లే, మీడియా టెక్ 6753 1GHz క్వాడ్ కోర్ SoC,

1GB ర్యామ్, 8GB ఇంటర్నెల్ స్టోరేజ్, 32GB sd కార్డ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, 5MP LEd ఫ్లాష్ రేర్ అండ్ 2MP ఫ్రంట్ కేమేరాస్, 1500 mah బ్యాటరీ అండ్ 145 గ్రా బరువు.

LYF Wind 4 లో 5 in HD IPS LCD డిస్ప్లే, డ్యూయల్ సిమ్(4G+4G కాని ఒక సారి ఒక 4G నే అవుతుంది), 1.1Ghz స్నాప్ డ్రాగన్ 410 SoC,

1GB ర్యామ్, 8MP AF LED ఫ్లాష్ రేర్ కెమెరా అండ్ 2MP ఫ్రంట్ కెమెరా, 4000 mah బ్యాటరీ, ఆండ్రాయిడ్ లాలిపాప్ os, 146 గ్రా బరువు కలిగి ఉంది 

PJ Hari

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo