Reliance Jio 4G VoLTE ఫీచర్ ఫోన్ స్పెక్స్ లీక్ , అతి త్వరలో లాంచ్

Updated on 07-Jun-2017
HIGHLIGHTS

రిలయన్స్ జియో అతిత్వరలో తన ఫీచర్ ఫోన్ ను రెండు మోడల్స్ లో ప్రవేశపెట్టనుంది

గత  కొంతకాలంగా   వస్తున్న  సమాచారం ఏమిటంటే ,  రిలయన్స్  జియో కంపెనీ  అతి  త్వరలో మార్కెట్ లో  తన  కొత్త  4G VoLTE  ఫీచర్ ఫోన్ ను ప్రవేశపెడుతుంది ,  ఇది అత్యంత  చవకైన  ఫోన్   ప్రస్తుతం  ఈ ఫీచర్ ఫోన్ యొక్క  స్పెక్స్  కూడా లీక్  అయ్యాయి . 

తాజాగా  వచ్చిన  రిపోర్ట్ ప్రకారం  Reliance Jio యొక్క  4G VoLTE  ఈ ఫోన్ లో  2.4- ఇంచెస్ డిస్ప్లే  తో పాటుగా  క్వాల్ కామ్ ప్రోసెసర్  ఉంటుంది .Qualcomm ఇటీవల 205 ప్లాట్ఫారం  ప్రవేశపెట్టింది 

 దీనితో పాటుగా  వచ్చిన కొత్త  రిపోర్ట్ ప్రకారం  రిలయన్స్  జియో అతిత్వరలో   తన ఫీచర్  ఫోన్ ను రెండు  మోడల్స్ లో ప్రవేశపెట్టనుంది . రెండింటిలోనూ  512MB  RAM  మరియు  4GB  ఇంటర్నల్  స్టోరేజ్  తో వస్తున్నాయి .  రెండిటి  స్టోరేజ్  ని ఎస్  పాండ్ చేయవచ్చు . దీనిలో  2MP  ఎంపీ రేర్ కెమెరా  మరియు  VGA  ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా  కూడా కలదు. 

Connect On :