JIO ఫోన్ రెజిస్ట్రేషన్ ఆలస్యం చేశారా…??? ఇదిగో ఇక్కడ నుంచి చేయండి….!!!

JIO  ఫోన్ రెజిస్ట్రేషన్ ఆలస్యం చేశారా…???  ఇదిగో ఇక్కడ నుంచి చేయండి….!!!

 రిలయన్స్ జియో  4G VoLTE ఫీచర్ ఫోన్ ని గత వారం లో ప్రవేశపెట్టింది . ఇది ఫ్రీ గా కంపెనీ ఇస్తున్నా కానీ దీని కోసం 1500 రూపీస్   డిపాజిట్ కట్టాలి . అయితే ఈ ఫోన్ 15 ఆగష్టు నుండి కొంతమంది ఎంపిక చేయబడిన   యూజర్స్ కోసం టెస్టింగ్ కి అందుబాటులో  కలదు. 24 ఆగష్టు నుండి ప్రీ బుకింగ్ కి  అందుబాటులో  కలదు.

అయితే ఈ ఫోన్ ను మీరు ఇప్పుడే బుక్ చేసుకోవచ్చు .  బుకింగ్స్  మొదలైపోయాయి.  ఇక్కడ మీకు క్లియర్ గా JIO  ఫోన్ ఎలా పొందాలి అనే విధానం ఇవ్వటం జరిగింది.  

 మొదట మీ మొబైల్ లో గూగుల్ క్రోమ్ కి వెళ్ళండి .  ఆ తరువాత www . jio. com  లాగిన్ అవ్వండి.   పక్కకి స్వైప్   చేయగానే జియో  4జి  ఫోన్ ఇమేజ్ కనిపిస్తుంది.  దాని మీద టాప్ చేయండి.   ఆ తరువాత రిజిస్టర్ ఇంట్రెస్ట్ అనే పేజీ  ఓపెన్ అవుతుంది .  అక్కడ మీ డీటెయిల్స్ వేయండి. డీటెయిల్స్  వేయగానే  సబ్మిట్ చేయండి అంతే  మీరు మీ మొబైల్ ప్రీ బుకింగ్ చేసుకున్నట్లే . ఆ తరువాత మీకు కన్ఫర్మేషన్  మెయిల్ వస్తుంది. 

మరిన్ని మంచి డీల్స్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Digit.in
Logo
Digit.in
Logo