Xiaomi మరొక మోడల్ రిలీజ్ కు సన్నాహాలు చేస్తుంది. దీని పేరు రెడ్మి 4. మోస్ట్ ఫేమస్ సిరిస్. ఫైనల్ గా కంపెని ఈ ఫోన్ ను నవంబర్ 4 న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది.
ఇప్పటి వరకూ వినిపించిన కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఫోన్ లో 5 in ఫుల్ HD LCD డిస్ప్లే, ఆక్టో కోర్ స్నాప్ డ్రాగన్ 625 SoC, 3GB రామ్, 32GB ఇంబిల్ట్ అండ్ 128GB SD కార్డ్ స్టోరేజ్.
4100 mah బ్యాటరీ, 13MP రేర్ డ్యూయల్ LED ఫ్లాష్ కెమెరా అండ్ 5MP ఫ్రంట్ ఫెసింగ్ కెమెరా, 4100 mah బ్యాటరీ ఉన్నాయి. నవంబర్ 4 న రాత్రి 7PM కు చైనా లో లాంచ్ అవుతుంది ఫోన్.
లాంచ్ ఈవెంట్ ను అందరూ చూడగలరు. ఇండియన్ టైమింగ్ లో ఫోన్ లాంచ్ ఈవెంట్ 4:30PM కు స్టార్ట్ అవుతుంది. దీనితో పాటు కంపెని రెడ్మి 4A అనే మరొక చిన్న వేరియంట్ కూడా రిలీజ్ చేస్తుంది అని అంచనా.