అర చేతిలో పేలిపోయిన Xiaomi Redmi note 4 …!!!ఈ వీడియో చూస్తే షాకే …!!!

అర  చేతిలో  పేలిపోయిన Xiaomi Redmi  note 4 …!!!ఈ వీడియో చూస్తే షాకే …!!!

 ఇప్పటివరకు ఎంతో ప్రజాధారణ పొందిన Xiaomi  Redmi  నోట్  4 కొన్నవారికి ఇది ఒక షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి . 

 బెంగుళూరులోని ఓ  మొబైల్  స్టోర్‌లో  ఒక ప్రమాదం జరిగింది .  ఇప్పుడు ఈ ప్రమాద ఘటన మొత్తం సోషల్ మీడియాలో  హల్చల్ చేస్తుంది . 
 అసలు జరిగిన ప్రమాదం ఏమిటంటే   టెక్‌కేస్ అనే వెబ్‌సైట్  ద్వారా వచ్చిన సమాచారం ప్రకారం బెంగుళూరు లో ఒక వ్యక్తి REDMI  NOTE  4 స్మార్ట్‌ఫోన్‌ను  కొని ఆ ఫోన్‌లో సిమ్‌లను  ఇన్సర్ట్ చేస్తున్న సమయంలో  సడన్ గా  ఫోన్ నుంచి మంటలు  రావటం ప్రారంభమైంది . దీనికి సంభందించిన CC  TV  ఫుటేజ్  ఇప్పుడు వైరల్ అవుతుంది . ఇప్పటివరకు మనం redmi  ఫోన్స్ హీట్ అవ్వటం మాత్రమే విన్నాము.  కానీ తాజాగా జరిగిన ఈ ఘటన ద్వారాగా ఈ ఫోన్స్  ఘటన వినియోగదారులను కలవర పెడుతుంది . 

Redmi Note 4 అమెజాన్ లో 10,999/- లకు కొనండి

మరిన్ని మంచి డీల్స్  చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo