999 రూపాయలకే Redmi Note 4 …!!! అండ్ ఆండ్రాయిడ్ Nougat తో ఫ్లిప్కార్ట్ లో

Updated on 01-Aug-2017

 లేటెస్ట్ గా ఫ్లిప్కార్ట్ యొక్క కొత్త టీజర్ ద్వారా  తెలిసినదేమిటంటే అతి త్వరలో XIAOMI  రెడ్మి  నోట్ 4 బంపర్ సేల్ జరుగుతుందని .  మరియు దీని కి లేటెస్ట్ గా నౌగాట్ అప్డేట్ కూడా లభిస్తున్నట్లు  అందులో కనబడుతుంది .  ఫ్లిప్కార్ట్ పై   షియోమీ రెడ్మీ నోట్  4  సేల్  2  ఆగష్టు నుంచి  మొదలవుతుంది .  ఈ సేల్    మధ్యాహ్నం 12 గంటల నుండి మొదలవుతుంది .   దీనిలో ఇంకా  మరెన్నో ఆఫర్స్ కూడా లభిస్తాయి . 

Redmi Note 4 అమెజాన్ లో 10,999/- లకు కొనండి

 ఫ్లిప్కార్ట్ లో ఈ సేల్ ద్వారా  మీరు రెడ్మీ నోట్ 4   కొంటే  మీకు  MI 2  ఎయిర్ ప్యూరీఫైర్ తో  500  రూ ఆఫ్ లభిస్తుంది . ఇదే కాకుండా  రెడ్మీ నోట్ 4  కొంటె  యూజర్స్ కి  బై  బ్యాక్ గ్యారెంటీ కూడా లభిస్తుంది .  దీనిలో  40% బై  బ్యాక్ గ్యారెంటీ  లేదా  మీరు ఫోన్ ఎక్స్ ఛేంజ్  చేసినప్పుడు 40% ధర తిరిగి పొందుతారు. 
 ఫ్లిప్కార్ట్ ఇవ్వబోతున్న  ఎక్స్ చేంజ్ ఆఫర్ లో   షియోమీ తన రెడ్మీ నోట్ 4 పై  12000  రూపాయలవరకు ఎక్స్ చేంజ్ ఇస్తుంది .   అంటే క్లియర్ గా ఇది రూ 999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు అర్థం.

మరిన్ని మంచి డీల్స్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Redmi Note 4 అమెజాన్ లో 10,999/- లకు కొనండి

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :