ఇండియాలో రెడ్మి నోట్ 4 లాంచ్: రిలీజ్ డేట్, స్పెక్స్ డిటేల్స్

ఇండియాలో రెడ్మి నోట్ 4 లాంచ్: రిలీజ్ డేట్, స్పెక్స్ డిటేల్స్

Xiaomi డిల్లీ లో జనవరి 19 న ఈవెంట్ చేస్తుంది. ఈ ఈవెంట్ లో కంపెని రెడ్మి నోట్ 4 స్మార్ట్ ఫోన్ అనౌన్స్ చేస్తుంది అని అంచనా. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన రెడ్మి నోట్ 3 బడ్జెట్ మార్కెట్ లో ఎంత పాపులర్ అయ్యిందో తెలిసినదే. రెడ్మి నోట్ 4  మెటల్ బిల్డ్ తో వస్తుంది.

స్పెక్స్ : డ్యూయల్ సిమ్ – హైబ్రిడ్ స్లాట్, మీడియా టెక్ Helio X20 డెకా కోర్ 2.1GHz ప్రొసెసర్, 5.5 in FHD 2.5D curved గ్లాస్ 401PPi డిస్ప్లే.2GB/16GB, 3GB రామ్/64GB వేరియంట్స్, 128GB SD కార్డ్ సపోర్ట్, 13MP రేర్ PDAF డ్యూయల్ tone LED ఫ్లాష్ రేర్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా, ఫింగర్ ప్రింట్ స్కానర్, infrared సెన్సార్, 4G VoLTE, 4100 mah బ్యాటరీ, 175 గ్రా బరువు. ఆండ్రాయిడ్ 6.0 based MIUI 8

మొదటి వేరియంట్ సుమారు 9000 రూ, రెండవ వేరియంట్ సుమారు 12000 రూ ఉంటుంది అని అంచనా.

 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo