ఫింగర్ ప్రింట్ స్కానర్ తో రెడ్మి నోట్ 2 ప్రో మోడల్

ఫింగర్ ప్రింట్ స్కానర్ తో రెడ్మి నోట్ 2 ప్రో మోడల్
HIGHLIGHTS

ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వస్తుంది

Xiaomi రెడ్మి నోట్ 2 మోడల్ కొత్త మోడల్ కు అప్ గ్రేడ్ అవుతుంది. కొత్త అప్ గ్రేడ్ మోడల్ పేరు రెడ్మి నోట్ 2 ప్రో. ఇది ఈ సంవత్సరం చివరిలో సేల్ అవుతుంది అని రిపోర్ట్స్.

మొబైల్ డాడ్ వెబ్ సైట్ ద్వారా రెడ్మి నోట్ 2 ప్రో ఇమేజెస్ లీక్ అయ్యాయి. దీని వెనుక మెటాలిక్ బాడీ అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నాయి ఇమేజెస్ ప్రకారం.

స్పెసిఫికేషన్స్ మాత్రం నోట్ 2 మొదటి మోడల్ వలె ఉంటాయని చెబుతుంది సోర్స్. అయితే ప్రో మోడల్ రెండు వేరియంట్స్ లో వస్తుంది అని రిపోర్ట్స్. ఒకటి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నది, మరొకటి ఫింగర్ ప్రింట్ స్కానర్ లేకుండా.

చైనా లో లాంచ్ అయిన రెడ్మి 2 లో 5.5 in FHD IPS డిస్ప్లే 401PPi, మీడియా టెక్ Helio x10 2GHz SoC PowerVR GPU, 2gb ర్యామ్, 13MP – 5MP కెమేరాస్.

క్విక్ చార్జింగ్, లాలిపాప్ ఉన్నాయి. కొన్ని మార్కెటింగ్ ప్రాబ్లెమ్స్ కారణంగా ఇది (రెడ్మి నోట్ 2) ఇండియాకు రాలేదు. ఇంక రాదు. కూడా. చైనా లో దీని ధర 9,200 రూ.

రెడ్మి నోట్ 2 ప్రో ప్రైసింగ్ పై రిపోర్ట్స్ ఏమీ లేవు, అలాగే ఇది ఇండియాలో రిలీజ్ అవుతుంది అనే స్పష్టత కూడా లేదు.

ఆధారం: మొబైల్ డాడ్

 

 

Rik Ray
Digit.in
Logo
Digit.in
Logo