Redmi Note 14 5G Series ను లాంచ్ చేసిన షియోమీ: అన్ని ఫోన్ల ధరలు తెలుసుకోండి.!
Redmi Note 14 5G Series ను షియోమీ ఈరోజు మార్కెట్లో విడుదల చేసింది
ఈ సిరీస్ నుంచి మూడు స్మార్ట్ ఫోన్లు విడుదల చేసింది
ఈ మూడు ఫోన్స్ యొక్క ధర మరియు ఆఫర్లు తెలుసుకోండి
Redmi Note 14 5G Series ను షియోమీ ఈరోజు ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ సిరీస్ నుంచి మూడు స్మార్ట్ ఫోన్లు విడుదల చేసింది. ఇందులో బడ్జెట్, మిడ్ రేంజ్ మరియు ప్రీమియం ఫోన్లు ఉన్నాయి. ఈ సిరీస్ నుంచి రెడ్ మీ నోట్ 14 5G, రెడ్ మీ నోట్ 14 5G ప్రో మరియు రెడ్ మీ నోట్ 14 5G ప్లస్ మూడు ఫోన్లు విడుదల చేసింది. ఈ మూడు ఫోన్స్ యొక్క ధర మరియు ఆఫర్లు తెలుసుకోండి.
Redmi Note 14 5G : ధర
రెడ్ మీ నోట్ 14 5G (6GB + 128GB ) ధర : రూ. 18,999
రెడ్ మీ నోట్ 14 5G (8GB + 128GB ) ధర : రూ. 19,999
రెడ్ మీ నోట్ 14 5G (8GB + 256GB ) ధర : రూ. 21,999
Redmi Note 14 Pro 5G : ధర
రెడ్ మీ నోట్ 14 ప్రో 5G (8GB + 128GB ) ధర : రూ. 24,999
రెడ్ మీ నోట్ 14 ప్రో 5G (8GB + 256GB ) ధర : రూ. 26,999
Redmi Note 14 Pro+ 5G : ధర
రెడ్ మీ నోట్ 14 ప్రో ప్లస్ 5G (8GB + 128GB ) ధర : రూ. 30,999
రెడ్ మీ నోట్ 14 ప్రో ప్లస్ 5G (8GB + 256GB ) ధర : రూ. 32,999
రెడ్ మీ నోట్ 14 ప్రో ప్లస్ 5G (12GB + 512GB ) ధర : రూ. 35,999
ఫస్ట్ సేల్:
రెడ్ మీ నోట్ 14, నోట్ 14 ప్రో మరియు నోట్ 4 ప్రో ప్లస్ మూడు స్మార్ట్ ఫోన్ లు కూడా డిసెంబర్ 13 వ తేదీ సేల్ కి అందుబాటులోకి వస్తాయి.
Also Read: Redmi Buds 6: బడ్జెట్ ధరలో డ్యుయల్ స్పీకర్ ANC బడ్స్ లాంచ్ చేసిన షియోమీ.!
ఆఫర్స్:
ఈ మూడు స్మార్ట్ ఫోన్స్ పై ICICI బ్యాంక్ క్రెడిట్ మరియు క్రెడిట్ కార్డ్స్ EMI పై రూ. 1,000 ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది.