త్వరపడండి ! 5,999 ధర కల Xiaomi Redmi 4A సేల్స్ నేడే

త్వరపడండి ! 5,999 ధర కల Xiaomi Redmi 4A  సేల్స్  నేడే
HIGHLIGHTS

అమెజాన్ లో 12 గంటల నుంచి సేల్స్ మొదలు

త్వరపడండి ! 5,999 ధర కల Xiaomi Redmi 4A  సేల్స్  నేడే 

అమెజాన్ లో  12 గంటల   నుంచి   సేల్స్  మొదలు 

Xiaomi Redmi 4A ను కంపెనీ  అధికారికంగా  ఇండియాలో   లాంచ్  చేసింది. ఈ ఫోన్  యొక్క  ధర Rs 5,999  ఈ  రోజు  అమెజాన్ లో అందుబాటులో కలదు. 
ప్రముఖ  స్మార్ట్  ఫోన్  దిగ్గజం  షియోమీ  కంపెనీ  నుంచి ఇప్పటివరకు  అనేక  ఫోన్స్  మార్కెట్లో  హల్చల్  చేసాయి . అయితే  ఇప్పుడు  కొత్తగా మరో  సరికొత్త Redmi స్మార్ట్  ఫోన్ మార్కెట్లోకి  వచ్చింది. మంచి  కంపెనీ  నుంచి బడ్జెట్  ఫోన్  కోరుకొనేవారికి  ఇది నిజముగా  శుభవార్త  అని చెప్పాలి. ఈ స్మార్ట్ ఫోన్ ఆల్రెడీ  చైనా  లో రిలీస్  అయ్యి అక్కడ మంచి  క్రేజ్  సంతరించుకున్నందువల్ల ఇండియన్ మార్కెట్ లోకి  విడుదల చేశారు . Redmi 4A స్పెసిఫికేషన్స్  మీకోసం   ఇవ్వబడినవి  వీటిపై  ఓ  లుక్కేయండి. Redmi 4A (Grey, 16GB), అమెజాన్ లో 5,999 లకు కొనండి
5 ఇంచెస్  హైడెఫినిషన్ డిస్‌ప్లే కలిగి ,రిసల్యూషన్  మరి 720 x 1280పిక్సల్స్,ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం విత్ MIUI 8 యూజర్ ఇంటర్‌ఫేస్.1.4GHz స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, అడ్రినో 308 జీపీయూ,2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు ఎక్స్ పాండ్ చేయండి. ఇక కెమెరా  కనుక  గమనిస్తే 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. హైబ్రీడ్ డ్యుయల్ సిమ్, 4జీ విత్ వోల్ట్ సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, మైక్రోయూఎస్బీ పోర్ట్, 3,120 mAh బ్యాటరీ. కేవలం  సామాన్య  మానవునికి  అందుబాటులో  ఉండటానికే ఈ బడ్జెట్  ఫోన్  ని  రూపొందించినట్లు  కంపెనీ  తెలిపింది.  Redmi 4A (Gold, 16GB), అమెజాన్ లో 5,999 లకు కొనండి

Redmi 4A (Grey, 16GB), అమెజాన్ లో 5,999 లకు కొనండి

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo