మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌

మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌
HIGHLIGHTS

తాజాగా ఈ రెడ్మీ 3 s ఫోన్ రికార్డుల మోత మోగిస్తుంది

ఇప్పటివరకు వచ్చిన  రెడ్మీ  ఫోన్స్  అన్నే  కూడా  చాలా  మంచి రెస్పాన్స్  లో మార్కెట్లో సేల్  అయ్యాయి ఇప్పటకీ  సేల్  అవుతూనే  వున్నాయి.  అయితే xiaomi  ఇప్పటివరకు రిలీజ్  చేసిన  స్మార్ట్ ఫోన్స్  అన్నిటిలోను  బాగా  ఎక్కువ జనాదరణ  పొందిన  ఫోన్  మాత్రం  రెడ్మీ  3s  అని చెప్పాలి.  ఎందుకంటే  ఇది మంచి  బ్యాటరీ  బ్యాక్  అప్  కలిగి మంచి కెమెరా  క్వాలిటీ  కలిగివుండుట  మాత్రమే  కాక  బడ్జెట్  లో అతితక్కువదరకే  లభ్యమవుతుండటం  గమనార్హం , అయితే  తాజాగా  ఈ రెడ్మీ 3 s  ఫోన్ రికార్డుల  మోత  మోగిస్తుంది. కేవలం తొమ్మిదినెలల్లో ​ 40లక్షల రెడ్‌ మి 3ఎస్‌ స్మార్ట్‌ఫోన్లను  సేల్  చేసినట్లు  కంపెనీ తెలిపింది. దీంతో ఆన్‌లైన్‌ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది.

xiaomi Redmi 3S   స్పెక్స్ గమనిస్తే  5 ఇంచెస్  ఫుల్ HD డిస్ప్లే ఉంది.2GB  RAM కలిగి క్వాల్ కం  స్నాప్డ్రాగెన్ 430 ఆక్టో  కోర్ ప్రాసెసర్ అమర్చారు. 16GB ఇంటర్నల్ స్టోరేజీ  ఉంది. 128GB  వరకు స్టోరేజ్  ను  మైక్రో SD కార్డు ద్వారాగా ఎక్స్  పాండ్  చేయవచ్చు. 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా మరియు ఒక 5 మెగాపిక్సెల్ ఫ్రంట్  ఫేసింగ్  కెమెరా  ఇచ్చారు.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo