బడ్జెట్ ధరలో కొత్తగా విడుదలైన 5 బెస్ట్ నోచ్ మరియు కెమేరా కలిగిన ఫోన్లు 2018
ఇటీవలే విడుదలైన ఈ ఫోన్లు వాటి డిస్ప్లే మరియు కెమెరాలను చూడండి.
ప్రస్తుత స్మార్ట్ ఫోన్ ట్రెండ్, చూస్తుంటే కెమేరాను ఎక్కువగా కెమెరాల పైన దృష్టిపెడుతున్నట్లు కనిపిస్తోంది మరియు వినియోగదారులు కూడా వీటినే ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ కెమెరాలతో పాటుగా పేరు కూడా నోచ్మనం ఎక్కువగా వింటున్నాము. కాబట్టి, ఈ మధ్య కాలంలో సరికొత్తగా విడుదలైన బడ్జెట్ స్మార్ట్ ఫోన్లలో, 5 బెస్ట్ నోచ్ మరియు కెమేరా కలిగిన ఫోన్లను చూద్దాం.
వివో Y 95
కొత్తగా విడుదలైన ఈ ఫోన్, వెనుక 13 + 2 MP డ్యూయల్ సెన్సార్స్ కలిగి వస్తుంది మరియు ఇది ముందు 20MP సెన్సార్ కలిగి ఉంది.అలాగే ఒక 6.22 అంగుళాల హేలో ఫుల్ వ్యూ నోచ్ డిస్ప్లేతో వస్తుంది మరియు క్వల్కామ్ స్నాప్ డ్రాగన్ 439 ప్రాసెసరుతో వస్తుంది .
రియల్మీ U 1
ఈ ఫోన్, వెనుక 13 + 2 MP డ్యూయల్ సెన్సార్స్ కలిగి వస్తుంది మరియు ముందు ఇది 25MP సెన్సార్ కలిగి ఉంది.అలాగే ఒక 6.26 అంగుళాల డ్యూ డ్రాప్ నోచ్ డిస్ప్లేతో వస్తుంది మరియు మొట్టమొదటిసారిగా మీడియాటెక్ హీలియో P 70 ప్రాసెసరును తీసుకువస్తుంది.
షావోమి రెడ్మి నోట్ 6 ప్రో
ఈ ఫోన్, వెనుక 12 + 5 MP డ్యూయల్ సెన్సార్స్ కలిగి వస్తుంది మరియు ముందు ఇది 4-in-1 పిక్సెల్ బిన్నింగ్ కి సపోర్ట్ చేసే 20MP ప్రధాన కెమేరా మరియు ఒక 2MP డీప్ సెన్సార్ కలిగి ఉంది.అలాగే ఒక 6.26 అంగుళాల నోచ్ డిస్ప్లేతో వస్తుంది.
హానర్ 8X
ఈ స్మార్ట్ ఫోన్ మధ్య స్థాయి ధరలో ఒక 5.5 అంగుళాల నోచ్ డిస్ప్లే తో వస్తుంది. ఇంకా దీనిలో అదనంగా, 16MP సెల్ఫీ కెమెరా, 20MP+2MP డ్యూయల్ వెనుక కెమెరా మరియు 3750mAh బ్యాటరీ వంటి లక్షణాలతో దాదాపు 14,999 ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు.
రియల్మీ 2 ప్రో
ఈ స్మార్ట్ ఫోన్ మధ్య స్థాయి ధరలో ఒక 6.3 అంగుళాల 'డ్యూ డ్రాప్ నోచ్' డిస్ప్లే తో వస్తుంది. ఇంకా దీనిలో అదనంగా, 16MP సెల్ఫీ కెమెరా, 16MP+2MP డ్యూయల్ వెనుక కెమెరా మరియు 3500mAh బ్యాటరీ వంటి లక్షణాలని కలిగి Rs. 13,990 ధరతో అందుతుంది.