Realme Narzo 60X 5G First Sale: భారీ ఫీచర్స్ మరియు ఆఫర్స్ తో రియల్ మి New Phone ఫస్ట్ సేల్.!

Realme Narzo 60X 5G First Sale: భారీ ఫీచర్స్ మరియు ఆఫర్స్ తో రియల్ మి New Phone ఫస్ట్ సేల్.!
HIGHLIGHTS

Realme Narzo 60X 5G First Sale ఫస్ట్ సేల్ రేపు మధ్యాహ్నం మొదలవనున్నది

ఈ ఫోన్ బడ్జెట్ కొత్త 5G Smartphone కొరుకు వారికి సరిపోతుంది

Realme Narzo 60X 5G భారీ ఫీచర్స్ మరియు ఆఫర్స్ తో వచ్చింది

Realme Narzo 60X 5G First Sale: భారీ ఫీచర్స్ మరియు ఆఫర్స్ తో రియల్ మి New Phone ఫస్ట్ సేల్ రేపు మధ్యాహ్నం మొదలవనున్నది. ఇండియన్ మార్కెట్ లో రియల్ మి సరికొత్తగా విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ అతి అతక్కువ ధరలో చాలా ఫీచర్స్ తో వచ్చింది. ఈ ఫోన్ బడ్జెట్ కొత్త 5G Smartphone కొరుకు వారికి సరిపోతుంది. ఈ రియల్ మి కొత్త బడ్జెట్ 5G Phone ఫస్ట్ సేల్ ఆఫర్స్, ఫీచర్స్ మరియు పూర్తి వివరాలను ఇక్కడ చూడవచ్చు. 

Realme Narzo 60X 5G First Sale:

రియల్ మి నార్జో 60x 5జి స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 12,999 రూపాయల ప్రారంభ ధరలో లాంచ్ చెయ్యబడింది. ఈ ఫోన్ 4GB RAM మరియు 128GB స్టోరేజ్ తో వస్తుంది మరియు రెండవ వేరియంట్ రూ. 14,499 రూపాయల ధరలో 6GB RAM మరియు 128GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ narzo 5G Phone మొదటి సేల్ సెప్టెంబర్ 14వ తేదీ, అంటే రేపు మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతుంది.

Realme Narzo 60X 5G First Sale.jpg 

ఈ ఫోన్ రేపు మధ్యాహ్నం 12 గంటలకి Amazon మరియు realme.com నుండి ఈ భారీ రూ. 1,000 కూపన్ ఆఫర్ల తో సేల్ మోదవుతుంది.       

Realme Narzo 60X 5G offers 

Realme Narzo 60X 5G స్మార్ట్ ఫోన్ పైన రూ. 1,000 రూపాయల భారీ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ల ను రియల్ మి అఫర్ చేస్తోంది. నార్జో 60x 5g ఫోన్ ఫ్లాష్ నుండి ఈ ఫోన్ ను కొనుగోలు చేసే వారికి రూ. 1,000 కూపన్ ను అందిస్తోంది. ఈ అఫర్ ద్వారా ఈ ఫోన్ ను రూ. 11,999 రూపాయలకే అందుకోవచ్చు. 

Realme Narzo 60X 5G Features 

ఈ రియల్ మి లేటెస్ట్ 5G బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కొత్త లుక్ తో వచ్చింది. Narzo 60x స్మార్ట్ ఫోన్ ఈ సెగ్మెంట్ లో FHD+ రిజల్యూషన్ కలిగిన పెద్ద 6.7 ఇంచ్ డిస్ప్లే తో వచ్చింది. ఈ రియల్ మి ఫోన్ MediaTek Dimensity 600+ ప్రోసెసర్ కి జతగా 4GB / 6GB ర్యామ్, హెవీ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ లను కలిగి ఉంటుంది. 

ఈ ఫోన్ లో ఈ బడ్జెట్ కేటగిరిలో కామన్ గా నడుసున్న 50MP AI డ్యూయల్ కెమేరా వుంది. అయితే, ఈ రియల్ మి ఫోన్ బ్యాటరీ మరియు ఛార్జ్ టెక్ పరంగా ఆకట్టుకుంటుంది. ఎందుకంటే, ఈ ఫోన్ లో 5000 mAh బిగ్ బ్యాటరీ 33W SuperVOOC ఫాస్ట్ ఛార్జ్ టెక్ తో వచ్చింది. అంతేకాదు, ఈ ఫోన్ లేటెస్ట్ Android 13 OS పైన నడుస్తుంది మరియు ఫాస్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో కూడా వస్తుంది. 

ఈ ఫోన్ డిజైన్, పెర్ఫార్మెన్స్ మరియు ఎక్కువ సమయం పని చెయ్యగల బ్యాటరీ కలిగిన సరికొత్త 5G Smartphone కోరుకునే వారు ఈ ఫోన్ ను పరిశీలించవచ్చు. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo