3,599 రూ లకు 5in HD డిస్ప్లే, 2500 mah బ్యాటరీ తో Reach Opulent స్మార్ట్ ఫోన్ రిలీజ్

Updated on 05-Apr-2016
HIGHLIGHTS

ఇది షాప్ క్లూస్ లో ఆన్ లైన్ లో సేల్ అవుతుంది

Reach అనే బ్రాండ్ నుండి ఇండియాలో కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయ్యింది. పేరు Reach Opulent. ప్రైస్ – 3,599 రూ. షాప్ క్లూస్ లో మాత్రమే సేల్ అవుతుంది.

దీనిలో  5 in HD డిస్ప్లే, డ్యూయల్ సిమ్, 1.2GHz క్వాడ్ కోర్ spreadtrum SC7731 ప్రొసెసర్, 1GB ర్యామ్, 8GB ఇంబిల్ట్ స్టోరేజ్, 32GB sd కార్డ్ సపోర్ట్.

5MP LED ఫ్లాష్ రేర్ కెమేరా, 2MP ఫ్రంట్ ఫెసింగ్ కెమేరా, ఆండ్రాయిడ్ లాలిలాప్ os, 3G కనెక్టివిటి, 2500 mah బ్యాటరీ తో పాటు మిగిలిన స్టాండర్డ్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి.

బ్లాక్, రెడ్, వైట్ అండ్ ఆరెంజ్ కలర్స్ తో నాలుగు ఆప్షన్స్ ఇంత తక్కువ ప్రైస్ కు ఇవటం మిగిలిన ఫోనులకు గట్టి పోటీ ఇస్తున్నట్లే. ఫోన్ 144×73.1×9.1mm measurements కలిగి ఉంది.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :