ఒకవేళ మీరు ఎన్నోరోజులనుంచి కొన్ని మంచి బ్రాండెడ్ డివైసెస్ డివైసెస్ పొందాలనుకుంటే ఇది మీకు చాలా మంచి ఛాన్స్ .!ఈ డీల్ ద్వారా మీకు ఎంతో డబ్బు ఆదా కాగలదు.
Ambrane P-1111 10000mAH Power Bank
ఈ పవర్ బ్యాంక్ 10000mAH బ్యాటరీ తో లభిస్తుంది. ఈ పవర్ బ్యాంక్ కేవలం Rs. 699 లో మీదవుతుంది. దీని అసలు ధర Rs. 1799 అయితే మీరు ఈ డీల్ లో Rs. 1100 వరకు సేవ్ చేయవచ్చు.
Ambrane P-1111 10000mAH Power Bank (Silver), అమెజాన్ లో 699 లకు కొనండి
Photron P10 Wireless 3W Super Bass Mini Metal Aluminium Alloy Portable Bluetooth Speaker with Mic
ఈ స్పీకర్ లో మీకు LED లైట్ , మైక్రో SD కార్డు స్లాట్ వంటి ఫీచర్స్ దొరుకుతాయి. దీని అసలు ధర Rs. 1990 కానీ కేవలం Rs. 899 లో మీదవుతుంది Rs. 1100 వరకు సేవ్ చేయవచ్చు.
LYF WATER F1S – Dual Sim 4G VoLTE+
ఈ స్మార్ట్ ఫోన్ మీకు 3GB RAM మరియు 32GB స్టోరేజ్ లభిస్తాయి. కేవలం Rs. 8,888 లో మీదవుతుంది. 4G VoLTE సపోర్ట్ కలదు.
LYF WATER F1S – Dual Sim 4G VoLTE+ (Black, 3GB RAM, 32GB ROM), అమెజాన్ లో 8,888 లకు కొనండి
Lapguard Sailing-1300 13000 mAh Power Bank
13000mAh కలిగిన ఈ పవర్ బ్యాంక్ కేవలం Rs. 699 లో మీదవుతుంది. దీని అసలు ధర Rs. 2200 దీనిపై మీరు Rs. 1501 వరకు సేవ్ చేయవచ్చు.