Xiaomi నుండి ఫాస్ట్ చార్జింగ్ అండ్ సేఫ్టీ ఫీచర్స్ తో పవర్ బాంక్ ప్రో లాంచ్

Updated on 04-Nov-2016

Xiaomi Mi Power bank pro పేరుతో 10000 mah కొత్త పవర్ బ్యాంకు ను రిలీజ్ చేసింది ఇండియన్ మార్కెట్ లో. దీని ప్రత్యేకత USB టైప్ C పోర్ట్ కలిగి ఉండటం.

ఈ లింక్ లో Xiaomi ఇండియన్ అఫీషియల్ సైట్ లో లిస్టు అయ్యింది. ప్రైస్ 1,999 రూ. పవర్ బ్యాంకు తో పాటు మైక్రో USB కనెక్టర్ కూడా ఉంటుంది.

రెండు వైపులా ఇది ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ కలిగి ఉన్న పవర్ బ్యాంక్. ప్రస్తుతానికి buy బటన్ లేదు కాని notify me అనే ఆప్షన్ చూపిస్తుంది.

బహుశా దీపావళి సీజన్ లో రిలీజ్ అవుతుంది అని అంచనా. అలుమినియం బాడీ, షార్ట్ సర్క్యూట్, ఇన్పుట్ ఓవర్ లోడ్, అవుట్ పుట్ ఓవర్ కరెంటు , చిప్ సెట్ ప్రొటెక్షన్ వంటి ఫీచర్స్ తో వస్తుంది.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :