3GB రామ్ & VoLTE తో 10,290 రూ లకు ఇండియాలో కొత్త Prim ఫోన్ లాంచ్

3GB రామ్ & VoLTE తో 10,290 రూ లకు ఇండియాలో కొత్త Prim ఫోన్ లాంచ్

ఇండియాలో పానాసోనిక్ కంపెని Eluga సిరిస్ లో Eluga Prim అనే కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసింది. దీని ప్రైస్ 10,290 రూ. ఈ ఫోన్ అన్ని ఆఫ్ లైన్ స్టోర్స్ లో అందుబాటులోకి రానుంది.

స్పెక్స్ – డ్యూయల్ సిమ్, 4G VoLTE, సెపరేట్ SD కార్డ్ సపోర్ట్, 5 in HD డిస్ప్లే, 1.2GHz క్వాడ్ కోర్ ప్రొసెసర్, 3GB రామ్, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్.

32GB SD కార్డ్ సపోర్ట్, 13MP triple LED ఫ్లాష్ రేర్ కెమెరా అండ్ 5MP ఫ్రంట్ కెమెరా,  2500 mah బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆన్ ఫ్రంట్ సైడ్.

బ్లూ టూత్ 4.0 తో ఫోన్ గోల్డ్, గన్ మెటల్ సిల్వర్ కలర్స్ లో వస్తుంది. ఫోన్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో OS పై రన్ అవుతుంది.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo