యూజర్స్ కోసం, Xiaomi ఇండియాలో తన సర్వీసు ఆర్డర్ స్టేటస్ సర్వీస్ ను ప్రవేశపెట్టింది.

Updated on 27-Dec-2017

షావోమి తన  వినియోగదారుల ప్రయోజనం కోసం ఒక కొత్త సర్వీస్ ను ప్రవేశపెట్టింది. ఈ సర్వీస్   కి సర్వీస్  ఆర్డర్ స్టేటస్ ని అని పేర్కొంది. భారతదేశంలోని ఏదైనా సంస్థ అందించే అత్యంత భిన్నమైన సేవ ఇది అని కంపెనీ పేర్కొంది.

ఈ సర్వీస్  ద్వారా, ఇప్పుడు యూజర్ యొక్క రిపైర్ డివైస్  యొక్క స్టేటస్ ఆన్లైన్ mi.com పై  లాగిన్ చేసి తెలుసుకోవచ్చు . ఇప్పుడు వినియోగదారుడు డివైస్ స్టేటస్ ని తెలుసుకోవడానికి సర్వీస్  సెంటర్ ఎగ్జిక్యూటివ్కు కాల్ చేయవలసిన అవసరం లేదు.

ఈ సర్వీస్  మూడు సులభమైన  స్టెప్స్ ద్వారా  ఉపయోగించబడుతుంది.

1. అన్నింటికంటే, యూజర్ ముందుగా  కాంటాక్ట్ / ఆర్డర్  / IMEI / Sn NO వేయవలిసి ఉంటుంది.

2. అప్పుడు 'Confirm' పై క్లిక్ చేసిన తరువాత , మీ నెంబర్  OTP ను పొందుతుంది.

3. ఇప్పుడు OTP ను ఎంటర్ చేసి 'Submit' పై క్లిక్ చేయండి. దీని తరువాత మీరు మీ సర్వీస్ ఆర్డర్  యొక్క స్టేటస్ ని వివరంగా పొందుతారు.

Connect On :