POCO నుండి వస్తున్న మరొక 5G స్మార్ట్ ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే.!

Updated on 10-Mar-2023
HIGHLIGHTS

POCO ఇండియాలో మరొక బడ్జెట 5G స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చెయ్యడానికి సిద్ధమవుతోంది

ఇప్పటికే పోకో X5 సిరీస్ నుండి Pro వేరియంట్ ను విడుదల చేసిన పోకో

పోకో ఇప్పుడు POCO X5 5G స్మార్ట్ ఫోన్ ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది

POCO ఇండియాలో మరొక బడ్జెట 5G స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చెయ్యడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే పోకో X5 సిరీస్ నుండి Pro వేరియంట్ ను విడుదల చేసిన పోకో ఇప్పుడు ఇదే సిరీస్ నుండి బేసిక్ వేరియంట్ POCO X5 5G స్మార్ట్ ఫోన్ ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో మార్చి 14వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నట్లు లాంచ్ తేదీని అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ కోసం ఇప్పటికే Flipkart ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ద్వారా టీజింగ్ ని కూడా మొదలుపెట్టింది. ఈ అప్ కమింగ్ ఫోన్ యొక్క వివరాల పైన ఒక లుక్కేద్దామా.

ఈ ఫోన్ గురించి ఇప్పటికే కంపెనీ టీజింగ్ మొదలు పెట్టగా ఆన్లైన్లో ఈ ఫోన్ యొక్క అంచనా స్పెక్స్ దర్శనమిచ్చాయి. ఈ ఫోన్ యొక్క అంచనా స్పెక్స్ గురించి చూద్దాం పదండి. 

 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :