కళ్ళకు ఇబ్బంది తగ్గించే “సాఫ్ట్ బ్లూ” టెక్నాలజీ డిస్ప్లే లతో ఫిలిప్స్ స్మార్ట్ ఫోన్స్ లాంచ్
2gb ర్యామ్, ఆక్టో కోర్ SoC
చైనా లో ఫిలిప్స్ కంపెని రెండు కొత్త స్మార్ట్ ఫోన్ మోడల్స్ లాంచ్ చేసింది. వీటి పేరులు Sapphire S616 అండ్ Sapphire Life V787. వీటిలో కళ్ళకు strain తగ్గించటానికి కొత్త డిస్ప్లే టెక్నాలజీ వాడింది.
సాఫ్ట్ బ్లూ అనే టెక్నాలజీ కారణంగా 86 శాతం వరకూ స్క్రీన్ నుండి బ్లూ లైటింగ్ ను రానివకుండా చేస్తుంది. నవంబర్ లో 14,500 రూ నుండి సెల్ అవనున్నాయి చైనా లో. ఇండియన్ మార్కెట్ లో availabilitiy పై స్పష్టత లేదు.
Sapphire S616 స్పెసిఫికేషన్స్ – 5.5 in FHD డిస్ప్లే, ఆక్టో కోర్ మీడియా టెక్ 1.3GHz ప్రొసెసర్, 2gb ర్యామ్, 16gb ఇంబిల్ట్ స్టోరేజ్, 128 gb sd కార్డ్ సపోర్ట్, 13MP అండ్ 5MP కెమేరాస్, 3000 mah బ్యాటరీ, 4G, ఆండ్రాయిడ్ 5.1
Sapphire Life V787 స్పెసిఫికేషన్స్ – 5 in HD 1080×1920 డిస్ప్లే, మీడియా టెక్ ఆక్టో కోర్ 1.3GHz SoC, 2gb ర్యామ్, 16gb ఇంబిల్ట్ స్టోరేజ్, sd కార్డ్ సపోర్ట్, 13MP రేర్ కెమేరా, 5000 mah బ్యాటరీ.
ఇమేజ్ సోర్స్ – ఫోన్ రాడార్