Philips ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ లాంచ్
ఒకటి వెరీ బేసిక్ మోడల్ ఉండగా రెండవది ప్రస్తుత మార్కెట్ కాన్ఫిగ్ తో ఉంది
ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి Philips కంపెని రెండు స్మార్ట్ ఫోన్ లను లాంచ్ చేసింది. Xenium S309 4,999 రూ, Xenium I908 మోడల్ 11,799 రూ లకు సేల్ అవనున్నాయి.
ఫిలిప్స్ xenium I908 స్పెసిఫికేషన్స్ – డ్యూయల్ సిమ్, 5in FHD 1080 x 1920 పిక్సెల్స్ IPS 441PPi డిస్ప్లే, 1.7GHz ఆక్టో కోర్ SoC, 2GB ర్యామ్, 16gb ఇంబిల్ట్ స్టోరేజ్, 32gb అదనపు స్టోరేజ్ సపోర్ట్, 13MP ఆటో ఫోకస్ CMOS సెన్సార్ led ఫ్లాష్ రేర్ కెమేరా, 5MP 88 డిగ్రీ వైడ్ యాంగిల్ లెన్స్ ఫ్రంట్ కెమేరా, ఆండ్రాయిడ్ కిట్ క్యాట్, 3000 mah బ్యాటరీ, బ్లూ టూత్ 4.1, 3G 156 గ్రా బరువు. దీని ఇమేజ్ పైన ఉన్నది.
ఫిలిప్స్ xenium S309 స్పెసిఫికేషన్స్ – డ్యూయల్ సిమ్, 4in 480 x 800 పిక్సెల్స్ TFT డిస్ప్లే, 1GHz డ్యూయల్ కోర్ ప్రొసెసర్, 512MB ర్యామ్, 4GB ఇంటర్నెల్ స్టోరేజ్, 32gb అదనపు స్టోరేజ్ సపోర్ట్, 5MP ఆటో ఫోకస్ CMOS సెన్సార్ LED ఫ్లాష్ రేర్ కెమేరా, 0.3 MP ఫ్రంట్ కెమేరా, 1600 mah బ్యాటరీ, బ్లూ టూత్ 4.0, WiFi,GPS, 3G 126 గ్రా బరువు,
ఫిలిప్స్ xenium S309