నవంబర్ 1 నుండి నవంబర్ 5 వ తేదీ వరకు జరగనున్న ఫ్లిప్ కార్ట్ బిగ్ దీవాలి సేల్, ఈ రోజు నుండి మొదలయ్యింది. ఈ సేల్ స్మృతి ఫోన్ల పైన బెస్ట్ డీల్స్ మరియు ఆఫర్లను కూడా అందిస్తోంది, ఎంపిక చేయ బడిన ప్రొడక్టుల పైన SBI & Axis Buzz క్రెడిట్ కార్డుతో 10% తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. అంతేకాకుండా, ఫ్లిప్ కార్ట్ యొక్క బంపర్ డిస్కౌంట్లు మరియు ఎక్స్చేంజి వంటి ఎన్నో గొప్ప ఆఫర్లను ఈ సేల్ తో మీరు పొందేవీలుంది.
Honor 7S (Black, 16 GB) (2 GB RAM)
Honor 7S యొక్క 2GB/16GB స్టోరేజి వేరియంట్, ఈ రోజు నుండి దివాళీ సేల్ ద్వారా మంచి ఆఫర్లతో కొనుగోలుకు అందుబాటులోకి వచ్చింది. దీని MRP పైన 33% తగ్గింపుతో Rs. 8,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. అలాగే, మీ పాత స్మార్ట్ ఫోన్ ఎక్స్చేంజి తో గరిష్టంగా Rs.5,650 వరకు తగ్గింపు పొందేవీలుంది (మీ ఫోన్ యొక్క మోడల్ మీద ఆధారపడి ఉంటుంది) మరియు SBI&Axis Buzz బ్యాంకు యొక్క క్రెడిట్ కార్డుతో చెల్లిపు ద్వారా 10% తక్షణ డిస్కౌంట్ కూడా అందుకోవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.
Redmi 6 (Black, 32 GB) (3 GB RAM)
Redmi 6 యొక్క 3GB/32GB స్టోరేజి వేరియంట్, ఈ సేల్ ద్వారా కొనుగోలుకు అందుబాటులోకి వచ్చింది. దీని, MRP పైన 11% తగ్గింపుతో Rs. 7,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. అలాగే, Axis బ్యాంకు యొక్క Buzz క్రెడిట్ కార్డుతో చెల్లిపు ద్వారా 10% డిస్కౌంట్ కూడా అందుకోవచ్చు మరియు Airtel భాగస్వామ్యంతో కొనుగోలు చేయడం ద్వారా Rs .1800 తక్షణ క్యాష్ బ్యాక్ మరియు 20GB అదనపు డేటా కూడా పొందవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.
Nokia 5.1 Plus (Black, 32 GB) (3 GB RAM)
Nokia 5.1 Plus యొక్క 3GB/32GB స్టోరేజి వేరియంట్ ఈ రోజు నుండి దివాళీ సేల్ ద్వారా మంచి ఆఫర్లతో కొనుగోలుకు అందుబాటులోకి వచ్చింది. దీని MRP పైన 20% తగ్గింపుతో Rs. 10,499 ధరతో కొనుగోలు చేయవచ్చు. అలాగే, SBI బ్యాంకు యొక్క క్రెడిట్ కార్డుతో చెల్లిపు ద్వారా 10% తక్షణ డిస్కౌంట్ కూడా అందుకోవచ్చు మరియు PhonePe తో కొనుగోలు చేయడం ద్వారా 10% క్యాష్ బ్యాక్ కూడా పొందవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.
Honor 9N (Midnight Black, 32 GB) (3 GB RAM)
Honor 9N యొక్క 3GB/32GB స్టోరేజి వేరియంట్ ఈ సేల్ ద్వారా కొనుగోలుకు అందుబాటులోకి వచ్చింది. దీని, MRP పైన 28% తగ్గింపుతో Rs. 13,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. అలాగే, SBI బ్యాంకు యొక్క క్రెడిట్ కార్డుతో చెల్లిపు ద్వారా 10% తక్షణ డిస్కౌంట్ కూడా అందుకోవచ్చు మరియు PhonePe తో కొనుగోలు చేయడం ద్వారా 10% క్యాష్ బ్యాక్ కూడా పొందవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.
Samsung Galaxy On6 (Blue, 64 GB) (4 GB RAM)
Samsung Galaxy On6 యొక్క 4GB/64GB స్టోరేజి వేరియంట్ ఈ రోజు నుండి ఈ సేల్ ద్వారా కొనుగోలుకు అందుబాటులోకి వచ్చింది. దీని MRP పైన 22% తగ్గింపుతో Rs. 11,990 ధరతో కొనుగోలు చేయవచ్చు. అలాగే, మీ పాత స్మార్ట్ ఫోన్ ఎక్స్చేంజి తో గరిష్టంగా 11,000 వరకు తగ్గింపు పొందేవీలుంది (మీ ఫోన్ యొక్క మోడల్ మీద ఆధారపడి ఉంటుంది) మరియు SBI బ్యాంకు యొక్క క్రెడిట్ కార్డుతో చెల్లిపు ద్వారా 10% తక్షణ డిస్కౌంట్ కూడా అందుకోవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.
Realme 2 Pro (Ice Lake, 64 GB) (4 GB RAM)
Realme 2 Pro యొక్క 4GB/64GB స్టోరేజి వేరియంట్ ఈ రోజు నుండి ఈ సేల్ ద్వారా కొనుగోలుకు అందుబాటులోకి వచ్చింది. దీని MRP పైన 6% తగ్గింపుతో Rs. 13,990 ధరతో కొనుగోలు చేయవచ్చు. అలాగే, మీ పాత స్మార్ట్ ఫోన్ ఎక్స్చేంజి తో గరిష్టంగా 13,000 వరకు తగ్గింపు పొందేవీలుంది (మీ ఫోన్ యొక్క మోడల్ మీద ఆధారపడి ఉంటుంది) మరియు SBI బ్యాంకు యొక్క క్రెడిట్ కార్డుతో చెల్లిపు ద్వారా 10% తక్షణ డిస్కౌంట్ కూడా అందుకోవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.
Realme 2 (Diamond Black, 64 GB) (4 GB RAM)
Realme 2 యొక్క 4GB/64GB స్టోరేజి వేరియంట్ ఈ రోజు నుండి దివాళీ సేల్ ద్వారా మంచి ఆఫర్లతో కొనుగోలుకు అందుబాటులోకి వచ్చింది. దీని MRP పైన 8% తగ్గింపుతో Rs. 10,990 ధరతో కొనుగోలు చేయవచ్చు. అలాగే, SBI బ్యాంకు యొక్క క్రెడిట్ కార్డుతో చెల్లిపు ద్వారా 10% తక్షణ డిస్కౌంట్ కూడా అందుకోవచ్చు మరియు PhonePe తో కొనుగోలు చేయడం ద్వారా 10% క్యాష్ బ్యాక్ కూడా పొందవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.
Nokia 6.1 Plus (Black, 64 GB) (4 GB RAM)
Nokia 6.1 Plus యొక్క 4GB/64GB స్టోరేజి వేరియంట్ ఈ రోజు నుండి దివాళీ సేల్ ద్వారా మంచి ఆఫర్లతో కొనుగోలుకు అందుబాటులోకి వచ్చింది. దీని MRP పైన 14% తగ్గింపుతో Rs. 14,990 ధరతో కొనుగోలు చేయవచ్చు. అలాగే, మీ పాత స్మార్ట్ ఫోన్ ఎక్స్చేంజి తో గరిష్టంగా 13,850 వరకు తగ్గింపు పొందేవీలుంది (మీ ఫోన్ యొక్క మోడల్ మీద ఆధారపడి ఉంటుంది) మరియు SBI బ్యాంకు యొక్క క్రెడిట్ కార్డుతో చెల్లిపు ద్వారా 10% తక్షణ డిస్కౌంట్ కూడా అందుకోవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.
Asus Zenfone Max Pro M1 (Black, 64 GB) (6 GB RAM)
Asus Zenfone Max Pro M1 యొక్క 6GB/64GB స్టోరేజి వేరియంట్ ఈ రోజు నుండి దివాళీ సేల్ ద్వారా మంచి ఆఫర్లతో కొనుగోలుకు అందుబాటులోకి వచ్చింది. దీని MRP పైన 13% తగ్గింపుతో Rs. 12,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. అలాగే, SBI &Axis Buzz బ్యాంకు యొక్క క్రెడిట్ కార్డుతో చెల్లిపు ద్వారా 10% తక్షణ డిస్కౌంట్ కూడా అందుకోవచ్చు మరియు PhonePe తో కొనుగోలు చేయడం ద్వారా 10% క్యాష్ బ్యాక్ కూడా పొందవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.
Redmi Note 5 Pro (Gold, 64 GB) (4 GB RAM)
Redmi Note 5 Pro యొక్క 4GB/64GB స్టోరేజి వేరియంట్ ఈ రోజు నుండి దివాళీ సేల్ ద్వారా మంచి ఆఫర్లతో కొనుగోలుకు అందుబాటులోకి వచ్చింది. దీని MRP పైన 13% తగ్గింపుతో Rs. 12,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. అలాగే, మీ పాత స్మార్ట్ ఫోన్ ఎక్స్చేంజి తో గరిష్టంగా 12,250 వరకు తగ్గింపు పొందేవీలుంది (మీ ఫోన్ యొక్క మోడల్ మీద ఆధారపడి ఉంటుంది) మరియు SBI బ్యాంకు యొక్క క్రెడిట్ కార్డుతో చెల్లిపు ద్వారా 10% తక్షణ డిస్కౌంట్ కూడా అందుకోవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.
POCO F1 by Xiaomi (Graphite Black, 64 GB) (6 GB RAM)
POCO F1 యొక్క 6GB/64GB స్టోరేజి వేరియంట్, ఈ రోజు నుండి దివాళీ సేల్ ద్వారా మంచి ఆఫర్లతో కొనుగోలుకు అందుబాటులోకి వచ్చింది. దీని MRP పైన 4% తగ్గింపుతో Rs. 20,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. అలాగే, SBI &Axis Buzz బ్యాంకు యొక్క క్రెడిట్ కార్డుతో చెల్లిపు ద్వారా 10% తక్షణ డిస్కౌంట్ కూడా అందుకోవచ్చు మరియు PhonePe తో కొనుగోలు చేయడం ద్వారా 10% క్యాష్ బ్యాక్ కూడా పొందవచ్చు. కొనడానికి ఇక్కడ నొక్కండి.