Moto G టర్బో Vs Xioami Mi 4i Vs ఆసుస్ జెన్ ఫోన్ 2: పెర్ఫార్మన్స్ కంపేరిజన్

Moto G టర్బో Vs Xioami Mi 4i Vs ఆసుస్ జెన్ ఫోన్ 2: పెర్ఫార్మన్స్ కంపేరిజన్

చాలా వరకూ ఇప్పుడు అందరూ 10K నుండి అండర్ 15K స్మార్ట్ ఫోన్ బడ్జెట్ కు షిఫ్ట్ అయిపోయారు. బడ్జెట్ పెరగటంతో కచ్చితంగా అన్నీ పెర్ఫెక్ట్ గా ఉన్న డివైజ్ నే కొనాలని గట్టిగా రీసర్చ్ చేస్తారు.

కంపెనీలు కూడా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని బ్యాటరీ లైఫ్ లకు కూడా చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం మొదలుపెట్టాయి.

మోస్ట్ పాపులర్ డిమాండ్ మేరకు రీసెంట్ గా లాంచ్ అయిన మోటో G టర్బో ఎడిషన్ ను మరొక రెండు ఫోన్స్ తో కంపేర్ చేయటం జరిగింది.

xiaomi మి 4i 32 gb వేరియంట్ కొంచెం ఓల్డ్ డివైజ్ అయినప్పటికీ దీనికి ఇంకా డిమాండ్ తగ్గలేదు. ఇదే లైన్ లో ఆసుస్ జెన్ ఫోన్ 2 2 gb అండ్ 16gb వేరియంట్ కూడా ఉంది.

Particulars Moto G Turbo Xiaomi Mi 4i Asus Zenfone 2
Thickness 11.6mm 7.8mm 10.9mm
Weight 155 grams 130 grams 170 grams
Display Size 5-inch 5-inch 5.5-inch
Display Type IPS LCD IPS LCD IPS LCD
Resolution 1280×720 1920×1080 1920×1080
OS Android 5.1.1 Android 5.0.2 with MIUI 6.0 Android 5.0 with Asus ZenUI
Chipset Qualcomm Snapdragon 615 Qualcomm Snapdragon 615 Intel Atom Z3560
CPU Quad-core 1.5GHz & quad-core 1GHz Quad-core 1.7GHz & quad-core 1GHz Quad-core 1.8 GHz
GPU Adreno 405 Adreno 405 PowerVR G6430
RAM 2GB 2GB 2GB
Built-in sotrage 16GB 16/32GB 16GB
Expandable storage up to 32GB via a MicroSD card No up to 64GB via a MicroSD card
Rear Camera 13MP 13MP 13MP
Front Camera 5MP 5MP 5MP
Battery 2470mAh 3120mAh 3000mAh
Dual-SIM Yes Yes Yes
Price Rs. 14,499 Rs. 11,999 (16GB) / Rs. 14,999 (32GB) Rs. 13,999

పేపర్(రియల్ టైమ్ output కాకుండా జస్ట్ స్పెక్స్) పై ఉన్న స్పెసిఫికేషన్స్ ప్రకారం మోటో G టర్బో కేవలం 720P డిస్ప్లే రిసల్యుషణ్ తో వస్తుంది. కాని రియల్ టైమ్ లో బాగుంది డిస్ప్లే. అలాగని మి 4i కన్నా బెటర్ కలర్స్ ఇవటం లేదు సినిమాలు, గేమ్స్, బ్రౌజింగ్ చేసేటప్పుడు. కాని బాగుంటుంది. 3 ఫోన్స్ లాలిపాప్ పై రన్ అవుతున్నాయి. కాని టర్బో లో స్టాక్ ఆండ్రాయిడ్ ఉంటుంది. మూడు 3 రకాల os ఎక్స్పీరియన్స్ ఇస్తాయి.

పెర్ఫార్మన్స్
3 ఫోన్స్ యొక్క బెంచ్ మార్క్స్ క్విక్ లుక్.. ఆసుస్ ఇంటెల్ ప్రొసెసర్ పై రన్ అవుతుంది, మిగిలిన రెండు స్నాప్ డ్రాగన్. జెన్ ఫోన్ 2 కన్నా ఎక్కువు స్కోర్ ఇచ్చింది టర్బో AnTuTu లో. 3D మార్క్ స్కోర్ లో జెన్ ఫోన్ ఎక్కువ స్కోర్ ఇచ్చింది. సో మీరు కనుక గేమింగ్ ఎక్కువ ఇష్టపడితే ఆసుస్ జెన్ ఫోన్ 2 బెటర్ ఛాయిస్ అని క్లియర్ అయిపొయింది. మి 4i పై కొత్త AnTuTu రన్ అవలేదు.

కెమేరా
మూడు లైటింగ్ కండిషన్స్ లో బాగున్నాయి, Low లైటింగ్ లో noise ఇమేజెస్ ను ఇస్తున్నాయి. అన్నిటికన్నా తక్కువ noise తో మోటో టర్బో బాగుంది Low లైట్ లో. సబ్జెక్ట్ ఎడ్జెస్ ను సాఫ్ట్ చేస్తుంది టర్బో. Mi 4i లో noise ఎక్కువ ఉంది కాని షార్ప్ నెస్, కాంట్రాస్ట్ అండ్ saturation బాగున్నాయి.
 

Asus Zenfone 2 తో తీసిన ఇమేజెస్ (Click to see the full image)

 Xiaomi Mi 4i తో తీసిన ఇమేజెస్ (Click to see the full image)

Moto G Turbo  తో తీసిన ఇమేజెస్ (Click to see the full image)

బిల్డ్ అండ్ డిజైన్
curved డిజైన్ మరియు textured బ్యాక్ ఉండటం వలన మూడింటిలో టర్బో చేతిలో కంఫర్ట్ గా ఉంది. ఎడ్జెస్ కూడా curved టర్బో కు. డిస్ప్లే సైజ్ కూడా 5 in.

సో సింగిల్ హ్యాండ్ లో ఈజీగా hold చేయవచ్చు అలాగే కంటెంట్ కూడా పెద్ద స్క్రీన్ పై చూస్తున్న ఫీలింగ్ కూడా ఉంటుంది. మి 4 i మాత్రం బ్యాక్ ఫ్లాట్ గా ఉండటం వలన ఈజీగా చేతి నుండి స్లిప్ అవుతుంది. బాగా అలవాటు అయితే టైపింగ్ కు మాత్రం బాగుంటుంది.

ఆసుస్ జెన్ ఫోన్ 2 విషయానికి వస్తే 5.5 in స్క్రీన్, సో రెండు చేతులు ఫోన్ పై ఉంటేనే కాని ఆపరేట్ చేయటం కష్టం. బ్యాక్ సైడ్ ఇది కూడా curved డిజైన్ తో రావటం వలన at least కంఫర్ట్ గానే ఉంటుంది గ్రిప్. again పవర్ బటన్ టాప్ లో ఉండటం ఒక మైనస్.

సో ఏ ఫోన్ కొనాలి మూడింటిలో?
1. లార్జర్ స్క్రీన్ పై గేమింగ్, వీడియోస్ వాచింగ్ అలాగే బ్రౌజింగ్ చేయాలని కోరికలు ఉంటే ఆసుస్ జెన్ ఫోన్ 2 కరెక్ట్ ఛాయిస్.
2. కంఫర్ట్ గ్రిప్ hold, స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అండ్ డిసెంట్ కెమేరా ప్రియారిటీ అయితే మోటో G టర్బో బెటర్ ఛాయిస్.
3. 32gb ఇంబిల్ట్ స్టోరేజ్ అండ్ స్లిమ్ బిల్డ్ ఉన్న ఫోన్ మీకు ప్రధానమైతే Xiaomi Mi 4i బెటర్ ఛాయిస్ అవుతుంది.
 

Sameer Mitha

Sameer Mitha

Sameer Mitha lives for gaming and technology is his muse. When he isn’t busy playing with gadgets or video games he delves into the world of fantasy novels. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo