7,990 రూ లకు పానాసోనిక్ P66 మెగా ఫోన్ లాంచ్

Updated on 09-Feb-2016

పానాసోనిక్ ఈ రోజు P66 mega పేరుతో ఇండియాలో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. ప్రైస్ – 7,990 రూ. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ఉంది దీనిలో.

స్పెక్స్ – 5 in HD IPS డిస్ప్లే with గొరిల్లా గ్లాస్ 3, డ్యూయల్ సిమ్(3g+2g), క్వాడ్ కోర్ 1.3GHz ప్రొసెసర్, 2gb ర్యామ్, 16gb ఇంబిల్ట్ స్టోరేజ్.

32gb sd కార్డ్ సపోర్ట్, 8MP LED ఫ్లాష్ రేర్ కెమేరా అండ్ 5MP ఫ్రంట్ కెమేరా, FM రేడియో, 3200 mah బ్యాటరీ ఉన్నాయి. దీని బ్యాక్ సైడ్ Asahi డ్రాగన్ trail గ్లాస్ ఉంటుంది.

గతంలో పానాసోనిక్ 3gb ర్యామ్ తో Eluga Turbo అనే స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది దీనికి ముందు. టర్బో ప్రైస్ 10,999 రూ. దీని కంప్లీట్ స్పెక్స్ ఈ లింక్ లో చూడగలరు.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :