పానాసోనిక్ కంపెని ELUGA A2 స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది ఇండియాలో. దీని ప్రైస్ 9,490రూ. 399 రూ worth స్క్రీన్ గార్డ్ తో వస్తుంది ఫోన్.
దీనిలో ప్రధాన హై లైట్స్ 4000 mah బ్యాటరీ, 3GB ర్యామ్. మిగిలిన స్పెక్స్ విషయనికి వస్తే.. 5 in HD IPS డిస్ప్లే, 1GHZ క్వాడ్ కోర్ ప్రొసెసర్, 4G VoLTE సపోర్ట్.
16GB ఇంబిల్ట్ స్టోరేజ్, 128GB sd కార్డ్ సపోర్ట్, 8MP రేర్ led ఫ్లాష్ కెమెరా అండ్ 5MP ఫ్రంట్ ఫెసింగ్ కెమెరా. ఉన్నాయి. ఫోన్ బరువు 167 గ్రా బరువు ఉంది.
బ్యాటరీ 4000 mah అయినా ఈ బరువు తక్కువనే చెప్పాలి. జెనెరల్ గా పెద్ద బ్యాటరీ లను స్లిమ్ అండ్ లైట్ వెయిట్ ఫోనుల్లో పెట్టటం కష్టం. ఫోన్ ఆండ్రాయిడ్ 5.1 పై నడుస్తుంది.
మెటాలిక్ గోల్డ్ అండ్ మెటాలిక్ సిల్వర్ కలర్స్ లో వస్తుంది. FM సపోర్ట్ కూడా ఉంది ఫోన్ లో. క్రింద టేబుల్ లో కంప్లీట్ స్పెక్స్ చూడండి..
MODEL NAME | Panasonic Eluga A2 |
DISPLAY SIZE, TYPE & RESOLUTION | 12.7cm(5) HD IPS Display |
PROCESSOR | 1 GHz Quad-core Processor |
OPERATING SYSTEM | Android™ 5.1 (Lollipop) | Panasonic FitHome UI |
MEMORY | 3GB RAM + 16GB ROM with expandable Micro SD up to 128GB |
CAMERA | 8 MP Rear Camera with LED Flash |
CAMERA BATTERY | 5 MP Front Camera |
4000mAh Battery | |
DIMENSIONS | 143.8mm x 72mm x 8.9mm |
AVAILABLE COLOURS | Metallic Gold, Metallic Silver |
CONNECTIVITY | Dual SIM (4G/3G+2G) |
CONNECTIVITY & SENSORS | GSM- 850/900/1800/1900, UMTS- 900/2100, LTE-B3/B5/B40 |
802.11 a/b/g/n; Wi-Fi Hotspot & Wi-Fi Direct | |
Bluetooth™ 4.0 & Micro USB 2.0 | |
Light Sensor, Proximity sensor & Accelerometer | |
GLOBAL POSITIONING SUPPORT | Yes, with A-GPS support |
FM SUPPORT | Yes |
INBOX ACCESSORIES | Device inclusive of Battery, USB Cable, Charger, Earphones, Warranty Card, User Manual, Protective Screen Guard |
Device Weight | 167.5 gm |