పానాసోనిక్ కంపెని ఇండియాలో Eluga Tapp అనే పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసింది. దీని ప్రైస్ 8,990 రూ. చెప్పుకోదగ్గ స్పెసిఫికేషన్ ఏమైంటే ఉంటే, అది ఫింగర్ ప్రింట్ స్కానర్.
స్పెక్స్ : డ్యూయల్ సిమ్, 5 in HD డిస్ప్లే, 2GB రామ్, 1.25Ghz క్వాడ్ కోర్ ప్రొసెసర్, 2800 mah బ్యాటరీ, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్, 32GB Sd కార్డ్ సపోర్ట్.
8MP రేర్ కెమెరా అండ్5MP ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో OS పై రన్ అవుతుంది ఫోన్. ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫ్రంట్ సైట్ డిస్ప్లే క్రింద ఉంటుంది.
4G, VoLTE సపోర్ట్ ఉన్నాయి. 138 గ్రా బరువు కలిగిన ఈ ఫోన్ సిల్వర్, గ్రే అండ్ గోల్డ్ వేరియంట్స్ లో వస్తుంది. ఫోన్ తో పాటు స్క్రీన్ గార్డ్ కూడా ఉంటుంది ఫ్రీ గా.