digit zero1 awards

Panasonic Eluga Ray Max మరియు Eluga Ray X భారతదేశం లో విక్రయాలను ప్రారంభించింది

Panasonic Eluga Ray Max మరియు  Eluga Ray X  భారతదేశం లో విక్రయాలను ప్రారంభించింది
HIGHLIGHTS

ఈ స్మార్ట్ ఫోన్స్ ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా వున్నాయి

Panasonic Eluga Ray Max మరియు  Eluga Ray X  భారతదేశం లో విక్రయాలను ప్రారంభించింది

Panasonic నుంచి  Panasonic Eluga Ray Max మరియు  Eluga Ray X  భారత్  లో  లాంచ్  చేయబడ్డాయి . ఇప్పుడు  ఈ రెండు  స్మార్ట్  ఫోన్స్   భారత్  లో సేల్స్  అందుబాటుకు  వచ్చాయి.  ఈ స్మార్ట్  ఫోన్స్  ఫ్లిప్కార్ట్  లో అవైలబుల్  గా  వున్నాయి.  

Panasonic Eluga Ray Max  ధర Rs. 11,499  మరియు  Eluga Ray X ధర  Rs. 8,999   మరియు . Eluga Ray Max  గోల్డ్  అండ్  రోజ్  గోల్డ్   కలర్స్  లో వున్నాయి.   అలాగే  Eluga Ray X గోల్డ్  అండ్  రోజ్  గోల్డ్   మరియు  స్పేస్  గ్రే  కలర్స్  లో అందుబాటు 

Panasonic Eluga Ray Max  లో డ్యూయల్  స్లిమ్  స్లాట్  తో వస్తుంది. ఇది  ఆండ్రాయిడ్  6.0  మార్షమేల్లౌ  పై  పనిచేస్తుంది. ఈ డివైస్  లో  5.2 ఇంచెస్  ఫుల్  HD  డిస్ప్లే  మరియు .ఈ డివైస్  లో  4GB  RAM .  ప్రాసెసర్  1.4 GHz క్వాడ్ -కోర్   స్నాప్  డ్రాగన్  430 . రేర్  కెమెరా  16 MP  ఫ్రంట్  కెమెరా  8  MP 

Panasonic Eluga Ray X  లో  5.5 ఇంచెస్   HD (720x1280p) డిస్ప్లే .  1.3 GHz ప్రాసెసర్ .  3GB RAM . ఇవే  కాకుండా  ఫింగర్  ప్రింట్  సెన్సార్  వుంది   కెమెరా  16 MP ఫ్రంట్  కెమెరా  5 MP . 
 4G VoLTE, Wi-Fi 802.11 b/g/n, GPS/ A-GPS, bluetooth . 32GB ఇంబిల్ట్  స్టోరేజీ . 4000mAh  బ్యాటరీ 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo