Oneplus 2 కు ఆండ్రాయిడ్ మార్ష్ మల్లో అప్ డేట్ 6.0.1 రోల్ అయ్యింది. దీనితో Oxygen OS 3.0.2 వెర్షన్ కు మారింది.
మరో 48 గంటల్లో అందరికీ అప్ డేట్ వస్తుంది. ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. usual గా stock మార్ష్ మల్లో OS తో వచ్చే ఆండ్రాయిడ్ M ఫీచర్స్ ఉంటాయి.
అసలు ఆండ్రాయిడ్ M లో ఉండే కొత్త అదనపు ఫీచర్స్ ఏంటో అవి ఎలా వాడలో ఇక్కడ తెలపటం జరిగింది. తెలియని వారు చూడగలరు.
ఇక Oxygen OS పరంగా 3.0.2 లో యాడ్ అయినవి..
అప్ డేట్ చేసుకుంటే మీ ఫింగర్ ప్రింట్స్ అన్నీ erase అయిపోతాయి.. సో మరలా మొదటి నుండి ఫింగర్ ప్రింట్స్ ను సెట్ చేసుకోవాలి.